Daksha Nagarkar: బెడ్ ను అందాలతో నలిపేస్తున్న దక్ష నగార్కర్ .. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు

  • March 20, 2023 / 11:09 AM IST

‘ఏకే రావు పీకే రావు’ ‘హోరాహోరీ’ ‘హుషారు’ ‘జాంబీ రెడ్డి’ ‘బంగార్రాజు’ చిత్రాలతో యూత్ కి బాగా దగ్గరైంది దక్ష నగార్కర్. ముంబై బ్యూటీ కాబట్టి టాలీవుడ్లో తొందరగానే పాపులర్ అవ్వగలిగింది. ‘బంగార్రాజు’ సినిమాలో చాలా పద్దతిగా పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ఆకర్షించిన ఈ బ్యూటీ ఆ సినిమా వేడుకల్లో కూడా బాగా హైలెట్ అయ్యింది.నాగ చైతన్యతో స్టేజి పై నవ్వుతూ కనిపించిన వీడియోతో ఈమె బాగా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతానికైతే తన అందచందాలతో బాగానే యూత్ ని ఆకట్టుకుంటుంది.

రవితేజ -సుధీర్ వర్మ కాంబినేషన్లో ‘రావణాసుర’ అనే చిత్రంలో లాయర్ పాత్రలో కనిపించనుంది ఈ అమ్మడు.అలాగే మరికొన్ని పెద్ద సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు నిత్యం హాట్ టాపిక్ అవుతుంది. లేటెస్ట్ ఫొటోల్లో తన అందాలతో బెడ్ ను నలిపేస్తూ ఈమె చేసిన గ్లామర్ షో హైలెట్ అయ్యింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :



హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus