Divi: సూటు బూటు వేసుకుని సూపర్ గ్లామర్ గా కనిపిస్తున్న దివి… వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి అటు తర్వాత పలు సినిమాల్లో నటించిన దివి.. మొదట్లో అంతగా పేరు సంపాదించుకోలేదు. అయితే ‘బిగ్ బాస్ సీజన్ 4’ లో ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయ్యింది. ఈమె టాప్ 5 లో నిలవలేదు కానీ తన అందంతో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసింది. ‘బిగ్ బాస్’ తర్వాత ఈమె జోరు పెరిగిందనే చెప్పాలి. హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020 టీవీ నటీమణుల కేటగిరిలో.. దివి ఫస్ట్ ప్లేస్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఈమె వరుస ఫోటో షూట్లలో పాల్గొంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా గడుపుతుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

అప్పుడప్పుడు చీరల్లో అలాగే సంప్రదాయ పద్ధతిలో అలంకరించుకుని ఫోటో షూట్లు చేస్తూ ఉంటుంది దివి. ఇటీవల వచ్చిన ‘గాడ్ ఫాదర్’ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించి ప్రశంసలు అందుకున్న దివి.. మరికొన్ని పెద్ద సినిమాల్లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోపక్క హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

అంతేకాక వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె ఓ ఫోటో షూట్లో పాల్గొంది. ఇందులో సూటు బూటు వేసుకుని.. పైన బటన్స్ లేకుండా క్లీవేజ్ షో ప్రదర్శిస్తూ టెంప్టింగ్ ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus