Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Actress Divi: నోరు మూసుకుని ఎన్నోసార్లు ఏడ్చా.. దివి కామెంట్స్ వైరల్!

Actress Divi: నోరు మూసుకుని ఎన్నోసార్లు ఏడ్చా.. దివి కామెంట్స్ వైరల్!

  • March 13, 2024 / 01:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Divi: నోరు మూసుకుని ఎన్నోసార్లు ఏడ్చా.. దివి కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న దివి తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలలో చిన్నచిన్న ఆఫర్లను సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఫుల్ లెంగ్త్ రోల్స్ మాత్రం ఆమెకు రావడం లేదు. రవితేజ (Ravi Teja) సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని తాజాగా దివి వెల్లడించారు. రాత్రికి రాత్రే నాకు బదులుగా మరో హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చారని దివి అన్నారు. నన్ను మొహం మీదే తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని ఆమె కామెంట్లు చేశారు.

నేను సన్నగా ఉన్నానని ఒకరు రిజెక్ట్ చేస్తే లావుగా ఉన్నానని మరొకరు రిజెక్ట్ చేశారని దివి వెల్లడించారు. ఇటీవల ఒక సినిమాలో ఎంపికయ్యానని అది రవితేజ మూవీ అని రవితేజ పక్కన లీడ్ క్యారెక్టర్ ఛాన్స్ ఇచ్చి 5 రోజులలో మూవీ షూట్ మొదలవుతుందనగా రాత్రికి రాత్రి నన్ను మార్చేశారని ఆమె అభిప్రాయపడ్డారు. నేను చాలా ఆఫీసులు తిరిగానని ఎన్నో అడిషన్లు ఇచ్చానని చాలామంది రిజెక్ట్ చేశారని దివి పేర్కొన్నారు.

కొంతమంది ఫోన్ చేసి చెబుతామని సమాచారం ఇస్తారని ఆ ఫోన్ కాల్ ఎప్పటికీ రాదని దివి వెల్లడించారు. బాత్ రూమ్ లో షవర్ పెట్టుకుని నోరు మూసుకుని ఏడ్చిన సందర్భాలు నా లైఫ్ లో ఉన్నాయని ఆమె తన కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చారు. బెడ్ పై దిండును కవర్ చేసుకుని ఏడ్చిన సందర్భాలు సైతం బోలెడు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

నేను బాధ పడుతున్నానని ఏడుస్తున్నానని అమ్మానాన్నలకు తెలిస్తే వాళ్లు ఫీలవుతారని భావించి వాళ్లకు చెప్పేదానిని కాదని దివి కామెంట్లు చేశారు. కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ రావడానికి ముందే నాపై ట్రోల్స్ వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రవితేజ మూవీ నుంచి తొలగించారని చెప్పిన దివి (Actress Divi) ఆ సినిమా పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divi Vadthya

Also Read

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Solo Boy Review in Telugu: సోలో బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Divi : డ్రగ్స్ కేసులోకి నన్ను లాగకండి.. దివి కామెంట్స్ వైరల్

Divi : డ్రగ్స్ కేసులోకి నన్ను లాగకండి.. దివి కామెంట్స్ వైరల్

trending news

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

13 mins ago
Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

39 mins ago
Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

3 hours ago
Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

Allu Aravind: ఈడీ ఆఫీస్ కి అల్లు అరవింద్… అసలు మేటర్ ఏది!

4 hours ago
Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Arjun Son Of Vyjayanthi Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

4 hours ago

latest news

Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

Ramayana: రెండు భాగాల ‘రామాయణ’ ఖర్చు.. ఫస్ట్ పార్ట్‌ కంటే రెండో పార్ట్‌కే ఎక్కువట!

8 mins ago
హైకోర్టులో స్టార్‌ హీరోకు చుక్కెదురు.. రూ.15 వేల కోట్లు మీకు దక్కవంటూ..!

హైకోర్టులో స్టార్‌ హీరోకు చుక్కెదురు.. రూ.15 వేల కోట్లు మీకు దక్కవంటూ..!

49 mins ago
థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

థియేటర్ వ్యవస్థ బ్రతకాలంటే థియేటర్లలోకి మద్యం ప్రవేశపెట్టాలి.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

1 hour ago
Hari Hara Veera Mallu: ఒక్క ట్రైలర్.. చాలా మార్పులు తీసుకొచ్చిందిగా..!

Hari Hara Veera Mallu: ఒక్క ట్రైలర్.. చాలా మార్పులు తీసుకొచ్చిందిగా..!

2 hours ago
Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ డిమాండ్ బాగా పెరిగిందిగా..!

Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ డిమాండ్ బాగా పెరిగిందిగా..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version