తెలుగు ‘బిగ్ బాస్ 4’ ద్వారా పరిచయమైన దివి.. ఆ సీజన్లో పాల్గొన్న బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. ఆమె లుక్స్ వల్ల… సినిమాల్లో కూడా ఛాన్సులు సంపాదించింది అని చెప్పొచ్చు.ముఖ్యంగా మెగాస్టార్ ను కూడా మెప్పించి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.మరోపక్క ఛాన్స్ దొరికిన ప్రతిసారి సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలతో చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు.
జీన్స్ ధరించినా, చీర కట్టినా, స్కర్ట్లు వంటివి వేసినా … దివి గ్లామర్ ఓ రేంజ్ లో ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో నడుము అందాలు, ఎద అందాలు చూపిస్తూ హాట్ టాపిక్ గా నిలిచింది. లేట్ చేయకుండా దివి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!