Eesha Rebba: మత్తెక్కించే అందాలతో సెగలు పుట్టిస్తున్న ఈషా రెబ్బా..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!
- March 22, 2024 / 07:04 PM ISTByFilmy Focus
అచ్చ తెలుగు ముద్దుగుమ్మ ఈషా రెబ్బా (Eesha Rebba) గురించి ఆడియన్స్‌కి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు.. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ (Life Is Beautiful) చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈషా .. ‘అంతకు ముందు ఆ తర్వాత’ (Anthaka Mundu Aa Tarvatha) చిత్రంలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా చేసి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత కూడా ఈమె నటించిన సినిమాలు అన్నీ బాగానే ఆడాయి. తనదైన అందం, అభినయంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సందడి చేస్తుంది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.
ఇదిలా ఉండగా ఈషా ఇటీవలే ‘దయా’ (Dayaa) వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ లో అలివేలు అనే గృహిణి పాత్రలో ఇమ్మిడిపోయి నటించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఇక రీసెంట్‌గా ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోషూట్‌లో వయ్యారాలు ఒలకబోస్తూ రెచ్చిపోయి రచ్చ చేసింది.. ఈ క్యూట్ బ్యూటీ షేర్ చేసిన ఈ గ్లామరస్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?














