ఈషా రెబ్బా.. తెలుగు ఆడియన్స్‌కి ఇంట్రడక్షన్ అక్కర్లేని పేరు.. చూడగానే ఆకట్టుకునే రూపం ఈషా సొంతం.. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‘ మూవీతో కెరీర్ స్టార్ట్ చేేసిన ఈషా.. పలు హిట్ సినిమాల్లో నటించింది కానీ తనకి తగనంత గుర్తింపు అయితే రాలేదు.. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ, వెబ్ సిరీస్‌లోనూ చేసింది. ఇప్పుడు మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి వరుసగా మూడు సినిమాల్లో ఆఫర్లు ఇచ్చినా స్టార్ స్టేటస్ తెచ్చుకోలేకపోయింది.
బాలీవుడ్ బ్యూటీలను మించిన అందం, సరైన బాడీ లాంగ్వేజ్, చక్కటి పర్ఫార్మెన్స్ చెయ్యగలదు.. పైగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ కూడా షేర్ చేస్తుంటుంది. రీసెంట్‌గా దీపావళి ధగధగలన్నీ నాలోనే ఉన్నాయంటూ చీరకట్టులో సాంప్రదాయంగా కనిపిస్తూనే.. కుర్రకారుని కొంటెగా కవ్విస్తున్న ఫొటోలు పోస్ట్ చేసింది ఈషా రెబ్బా.. ‘ట్రెడిషనల్‌గా చక్కగా ఉన్నావ్.. నిన్ను చూస్తుంటే.. తెలుగు అందం చీరకట్టినట్టుంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…
1

2

3

4

5

6

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…
1

2

3

4
More…
1

2

3

4

5

6

1

2

3

4

5
1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!
