Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Actress: క్యాన్సర్ ను జయించినది కానీ..జీవితంలో మాత్రం ఓడిపోయింది!

Actress: క్యాన్సర్ ను జయించినది కానీ..జీవితంలో మాత్రం ఓడిపోయింది!

  • July 19, 2023 / 08:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: క్యాన్సర్ ను జయించినది కానీ..జీవితంలో మాత్రం ఓడిపోయింది!

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల కంటే ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలే పాపులర్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే కొంతమంది సెలబ్రిటీలు లేటు వయసులో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల మరికొంతమంది లేటు వయసులో వివాహ జీవితానికి స్వస్తి చెబుతున్నారు. మరికొందరేమో జీవితం ఒడిదుడుగులు తట్టుకోలేక డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. మందు, డ్రగ్స్‌కు అలవాటుపడి బంగారంలాంటి కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు.

ఆ జాబితాలో చేరిన హీరోయిన్ మనీషా కొయిరాలా.. ఈ బ్యూటీ పుట్టింది జార్ఖండ్‌లో. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పాపులర్ అయింది. తాను ఆమె 1991లో సౌదాగర్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాటి స్టార్ హీరోలందరితోనూ ఆడి పాడింది. అరవింద స్వామి సరసన తెలుగు ప్రేక్షకులకు బొంబాయి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పరిచయం అయింది.

ఆ తర్వాత మన్మథుడు నాగార్జునతో క్రిమినల్, విశ్వనటుడు కమల్ హాసన్‌తో భారతీయుడు, అర్జున్‌తో ఒకే ఒక్కడు వంటి చిత్రాల్లో నటించింది. మనీషా కొయిరాలాకు మంచి పేరు ఎంత త్వరగా వచ్చిందో.. తన కెరీర్ కూడా అంతే త్వరగా ముగిసింది. కెరీర్ చివర్లో తాను మళ్లీ నేపాల్ వెళ్లాలని భావించింది..కానీ ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిసైంది.. మద్యం సేవించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.. మద్యం మత్తులో ఉన్న మనీషాను రకరకాలుగా ఫోటోలు తీస్తుండగా తాను మీడియా ప్రతినిధులను వేడుకున్నారు.

మనీషా కొయిరాలా (Actress) ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు సమాచారం. దీంతో తన జీవితం తలకిందులయ్యిందని, తన జీవితం ఇలా మారుతుందని కలలో కూడా ఊహించలేదని తెలియజేసింది. మనీషా 2010లో తన తోటి నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్‌ని పెళ్లాడి రెండేళ్లకే విడాకులు తీసుకుంది. ఆమె ఒకానొక సమయంలో క్యాన్సర్ వ్యాధిన పడి నానాబాధలు ఎదుర్కొంది. చివరికి వ్యాధిని జయించింది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Manisha Koirala
  • #Actress Manisha Koirala
  • #Manisha
  • #Manisha Koirala

Also Read

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

related news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

trending news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

1 min ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

2 hours ago
The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

4 hours ago
Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

17 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

21 hours ago

latest news

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

23 hours ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version