Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

  • July 17, 2023 / 08:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

గత వారం బేబీ వంటి క్రేజీ మూవీతో పాటు మహావీరుడు, నాయకుడు వంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందాయి. వాటితో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ అయినా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. అయితే ఈ వారం కూడా క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా.. ఓటీటీలో కూడా క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. ముఖ్యంగా థియేటర్లలోనే 11 సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే ఓటీటీలో పలు క్రేజీ వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా ఈ వారం ఎంటర్టైన్ చేయనున్న సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి:

ముందుగా థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు:

1) అన్నపూర్ణ ఫోటో స్టూడియో – జూలై 21

2) హత్య (తమిళ్ డబ్బింగ్) – జూలై 21

3) ఒప్పెన్ హైమర్ (హాలీవుడ్ – హిందీ డబ్బింగ్) – జూలై 21

4) హెచ్.ఇ.ఆర్ – జూలై 21

5) అలా ఇలా ఎలా – జూలై 21

6) నాగ ద్వీపం (తెలుగు డబ్బింగ్) – జూలై 22

7) కాజల్ కార్తీక – జూలై 21

8) జిలేబి – జూలై 21

9) నాతో నేను – జూలై 21

10) ఒక్కడే వీరుడు – జూలై 21

అమెజాన్ ప్రైమ్:

11) బవాల్ (హిందీ) – జూలై 21

నెట్‌ఫ్లిక్స్:

12) ది డీపెస్ట్ బ్రీత్ (హాలీవుడ్) – జూలై 19

13) స్వీట్ మంగోలియాస్ (వెబ్ సిరీస్ 3) – జూలై 20

14) దే క్లోన్‌డ్ టైరోన్ (హాలీవుడ్) – జూలై 21

15) అన్నోన్: కేవ్ ఆఫ్ బోన్స్ (హాలీవుడ్) – జూలై 17

జీ5:

16) ఎస్టేట్ (తమిళ్) – జూలై 16

17) స్పైడర్‌ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ (యానిమేషన్ – జూలై – 18

జియో:

18) ట్రయల్ పీరియడ్ (హిందీ) – జూలై 21

19) స్పెషల్ ఒప్స్: లయనెస్ – జూలై 23

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #annapurna studios
  • #Hatya
  • #Naatho Nenu
  • #Okade Veerudu
  • #Spyderman

Also Read

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

ప్రముఖ సీనియర్ నటుడు మృతి

ప్రముఖ సీనియర్ నటుడు మృతి

related news

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. దీపావళి సినిమాలు అన్నీ!?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. దీపావళి సినిమాలు అన్నీ!?

This Weekend Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీ డామినేషనే ఎక్కువ..!

This Weekend Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీ డామినేషనే ఎక్కువ..!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు/సిరీస్ విడుదల!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు/సిరీస్ విడుదల!

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

21 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

21 hours ago
Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

22 hours ago
Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

22 hours ago
Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

23 hours ago

latest news

TOLLYWOOD: సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

TOLLYWOOD: సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

6 mins ago
ఒకప్పుడు అందాల బ్యూటీ…..ఇప్పుడు ఎలా అయిందో చూడండి……

ఒకప్పుడు అందాల బ్యూటీ…..ఇప్పుడు ఎలా అయిందో చూడండి……

8 mins ago
VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

21 hours ago
ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

24 hours ago
NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version