Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Gautami: సీనియర్ నటి గౌతమి కూతురుని చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

Gautami: సీనియర్ నటి గౌతమి కూతురుని చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • March 10, 2023 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gautami: సీనియర్ నటి గౌతమి కూతురుని చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

సీనియర్ నటి గౌతమి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. శ్రీకాకుళంలో జన్మించిన ఆమె సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించి మెప్పించారు.. కథానాయికగానే కాకుండా కీలకపాత్రల్లోనూ అలరించారు.. ‘జెంటిల్ మెన్’ మూవీలో ‘చికుబుకు రైలే’ అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా చక్కని చిరునవ్వుతో కనిపించే గౌతమి 1998 తర్వాత కెరీర్‌కి కాస్త గ్యాప్ ఇచ్చి ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

ఇటీవల ‘ స్టోరీ ఆఫ్ థగ్స్’ అనే తమిళ్ సిరీస్ చేశారు. సమంత ‘శాకుంతలం’ తో పాటు ‘అన్నీ మంచి శకునములే’ లో నటించారు. తాజాగా గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 1998లో సందీప్ భాటియాను పెళ్లాడి 1999లో ఆయనతో విడిపోయారు. వారికి సుబ్బలక్ష్మీ సంతానం.

తర్వాత కొన్నాళ్లు కమల్ హాసన్‌తో సహజీవనం చేసి కొద్ది కాలం క్రితం విడిపోయారామె. అయితే గౌతమి కూతురు సుబ్బు చూడముచ్చటగా ఉంది.. హీరోయిన్ లక్షణాలున్నాయి.. కచ్చితంగా మంచి నటి అవుతుంది అంటూ ఆమె పిక్స్, వీడియోస్ చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు..

View this post on Instagram

A post shared by subbu tadimalla (@maybesubbu)

View this post on Instagram

A post shared by Gautami Tadimalla (@gautamitads)

View this post on Instagram

A post shared by subbu tadimalla (@maybesubbu)

View this post on Instagram

A post shared by subbu tadimalla (@maybesubbu)

View this post on Instagram

A post shared by subbu tadimalla (@maybesubbu)

View this post on Instagram

A post shared by subbu tadimalla (@maybesubbu)

View this post on Instagram

A post shared by subbu tadimalla (@maybesubbu)

View this post on Instagram

A post shared by subbu tadimalla (@maybesubbu)

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Gautami
  • #Actress Gautami
  • #Gautami
  • #Subbalakshmi Bhatia

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version