‘ఒకటవుదాం’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హంసా నందిని. ఆ తరువాత ‘786’ అనే చిత్రంలో కూడా నటించింది. కానీ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అనుమానాస్పదం’ చిత్రమే ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.! అటు తరువాత ‘అధినేత’ ‘ఆహా నా పెళ్లంట’ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. కానీ హీరోయిన్ గా మాత్రం ఈమె నిలబడలేకపోయింది.దీంతో స్పెషల్ సాంగ్ లు, గెస్ట్ రోల్స్ కు మాత్రమే పరిమితమయ్యింది.
ఈగ, అత్తారింటికి దారేది,లౌక్యం వంటి సినిమాల్లో ఈమె చిన్న చిన్న పాత్రలు పోషించి మెప్పించింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా… హంసా నందిని ఆ తర్వాత క్యాన్సర్ భారిన పడిన సంగతి తెలిసిందే. బ్రెస్ట్ క్యాన్సర్ తో ఈమె పోరాడి గెలిచింది.. కీమో థెరపీ తర్వాత మందులు వాడి కోలుకున్నట్టు తెలుస్తుంది. ఏడాదిన్నర పాటు ఈమె క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించింది. అటు తరవాత సినిమాల్లో తిరిగి బిజీ అయిన హంసా నందిని…
విగ్ లతో మేనేజ్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆమెకు ఒరిజినల్ హెయిర్ వచ్చింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?