Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Hema Arrusted Video: హేమ అరెస్ట్.. 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్.. వీడియో వైరల్!

Hema Arrusted Video: హేమ అరెస్ట్.. 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్.. వీడియో వైరల్!

  • June 4, 2024 / 08:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hema Arrusted Video: హేమ అరెస్ట్.. 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్.. వీడియో వైరల్!

మే 20 న బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో కొంతమంది టాలీవుడ్ నటీనటులు పట్టుబడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలు రాగా ఆమె.. ఓ వీడియో రిలీజ్ చేసి తన హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నట్లు చెప్పింది. కానీ ఆ వెంటనే బెంగళూరు పోలీసులు హేమ కూడా పట్టుబడిన వారి లిస్ట్ లో ఉందని, రేవ్ పార్టీలో ఆమె కూడా పాల్గొందని తెలిపి ఆమెకు పెద్ద షాకిచ్చారు. అయినా సరే తర్వాత రోజు తన ఇంట్లో నుండి చికెన్ బిర్యానీ చేస్తున్నట్టు ఇంకో వీడియో షేర్ చేసింది.

అయినప్పటికీ బెంగళూరు పోలీసులు తగ్గకుండా రేవ్ పార్టీలో పాల్గొన్న వారి బ్లడ్ శాంపిల్స్.. రిపోర్ట్స్ లో హేమ రిపోర్ట్స్ కూడా ఉన్నట్టు ప్రకటించారు. ఇక ఈరోజు అనూహ్యంగా ఆమెను బెంగళూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఫార్మాలిటీస్ లో భాగంగా ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అక్కడికి ఆమె బురఖాలో వెళ్లినట్టు ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

మరోపక్క కోర్టు.. హేమకి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. హేమని పోలీసులు తీసుకు వెళ్తున్న టైంలో కూడా ఆమె ‘నేను ఏ తప్పు చేయలేదు.. హైదరాబాద్లోని మా ఇంట్లో నుండే బిర్యానీ చేసి వీడియో పెట్టాను’ అంటూ చెప్పుకొస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. ఇలా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది అని చెప్పాలి.

రేవ్ పార్టి, డ్రగ్స్ కేసులో నటి హేమ అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు.. 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు.. నేను ఏ తప్పు చెయ్యలేదు.. హైదరాబాద్ వచ్చేశా.. మా ఇంట్లో నుండే బిర్యాని వీడియో పెట్టాను!#Hema pic.twitter.com/7jD2imBFMN

— Filmy Focus (@FilmyFocus) June 3, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

18 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

1 hour ago
Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

2 hours ago
God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

3 hours ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

4 hours ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version