Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Ileana D’Cruz: వామ్మో ఇలియానా ఇంత బొద్దుగా ఉందేంటి

Ileana D’Cruz: వామ్మో ఇలియానా ఇంత బొద్దుగా ఉందేంటి

  • February 5, 2022 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ileana D’Cruz: వామ్మో ఇలియానా ఇంత బొద్దుగా ఉందేంటి

కేవలం తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్న బ్యూటీ ఇలియానా డి క్రూజ్. మొదట రామ్ తో నటించిన దేవదాసు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఇలియానా ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి సినిమాలను చేసింది. ఈ బ్యూటీ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అప్పట్లో ఉన్న యువ హీరోలతో అలాగే స్టార్లతో బాక్సాఫీస్ హిట్ సినిమాలు చేసింది.

Click Here To Watch

పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ రామ్ సిద్ధార్థ రవితేజ ఇలా అన్ని వర్గాల హీరోలతో కూడా నటించే వారి అభిమానులకు కూడా బాగా దగ్గరైంది. అయితే గత కొంత కాలంగా వరుసగా ఫెయిల్యూర్స్ ను చూస్తున్నప్పటికీ కూడా ఈ బ్యూటీని ఇంకా ఎవరు మర్చిపోలేదు అనే చెప్పాలి. సోషల్ మీడియాలో నిత్యం ఇలియానా ఏదో ఒక ఫోటో తో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది.. ఇక ఈ బ్యూటీ బొద్దుగా మారిన తర్వాత అవకాశాలు చాలావరకు తగ్గాయి.

రీసెంట్ గా ఇలియాన ఎలాంటి ఎడిట్ చేయకుండా తన ఒరిజినల్ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.. అంతేకాకుండా ఆ ఫోటోకు ఒక ప్రత్యేకమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. చాలా వరకు అందరూ సన్నగా కనిపించేందుకు వారికి అనువైన యాప్స్ ను వాడుకోవడం చాలా సులభం. కానీ నేను మాత్రం అలాంటి యాప్స్ ను డిలీట్ చేయడం జరిగింది. అందుకు నేను గర్వపడుతున్నాను. అంతేకాకుండా నేను నాలా ఉండాలని అనుకుంటున్నాను.

ఈ విషయంలో ఏ విధంగానూ నన్ను నేను తక్కువగా చేసుకోవడం లేదు. అందరినీ హగ్ చేసుకుంటున్నాను.. అని ఇలియానా చాలా అర్థవంతంగా వివరణ ఇచ్చింది బొద్దుగా ఉన్నందుకు కూడా తను ఏమి బాధ పడడం లేదు అని ఇలాయనా చెప్పకనే చెప్పింది. ఇక ఇటీవల అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ కు కూడా బ్రేకప్ చెప్పిసనట్లుగా ఒక టాక్ వస్తోంది.

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official)

1

2

3

4

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

1ileana stunning shotoshoot

8

2ileana stunning shotoshoot

9

3ileana stunning shotoshoot

10

4ileana stunning shotoshoot

11

6ileana stunning shotoshoot

12

13

Ileana (3)

14

15

16

17

18

19

ileana latest pics (1)

20

21

20ileana

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ileana D'Cruz
  • #Actress Ileana D'Cruz
  • #Ileana
  • #Ileana D'Cruz

Also Read

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

related news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

trending news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

3 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

7 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

8 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

19 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

20 hours ago

latest news

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

8 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

21 hours ago
Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

1 day ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version