Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ileana: ప్రియుడి గురించి ఇలియానా ఎమోషనల్ పోస్ట్.. ఏం చెప్పారంటే?

Ileana: ప్రియుడి గురించి ఇలియానా ఎమోషనల్ పోస్ట్.. ఏం చెప్పారంటే?

  • June 11, 2023 / 12:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ileana: ప్రియుడి గురించి ఇలియానా ఎమోషనల్ పోస్ట్.. ఏం చెప్పారంటే?

స్టార్ హీరోయిన్ ఇలియానా కొన్నిరోజుల క్రితం తాను గర్భవతి అయ్యానని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిడ్డకు తండ్రి ఎవరు? ఇలియానాకు పెళ్లైందా? అని చాలా ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ నటి తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇలియానా ఆ పోస్ట్ లో తల్లి కావడమనేది అపురూపమైన అనుభూతి అని చెప్పుకొచ్చారు.

ఇలాంటి ఆనందాన్ని నేను పొందుతానని ఎప్పుడూ ఊహించలేదని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రయాణాన్ని నేను లక్ గా భావిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. నాలో ఒక జీవి ప్రాణం పోసుకుంటే ఆ భావనను అనుభూతి చెందడం ఎంత మనోహరంగా ఉంటుందో వర్ణించలేకపోతున్నానని ఇలియానా అన్నారు. చాలారోజులు బేబీ బంప్ ను చూస్తున్నానని త్వరలో నిన్ను కలవనున్నానని ఇలియానా తెలిపారు. కొన్ని కష్టమైన రోజులు ఉన్నాయని వాటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

కొన్ని పరిస్థితులు గందరగోళానికి గురి చేయగా మరికొన్ని పరిస్థితులు నిస్సహాయతను కలిగించాయని ఇలియానా అన్నారు. చిన్నచిన్న విషయాలకు ఏడవకూడదని ధైర్యంగా ఉండాలని ఇలియానా చెప్పుకొచ్చారు. పుట్టబోయే బిడ్డను ఎలా చూసుకుంటానో తెలీదు కానీ ఆ బిడ్డను అమితంగా ఇష్టపడుతున్నానని ఇలియానా పేర్కొన్నారు. నా గురించి నేనే మరిచిపోయిన రోజుల్లో ప్రియుడు నాకు అండగా నిలిచాడని ఆమె చెప్పుకొచ్చారు.

అతను నాలో ధైర్యాన్ని నింపాడని కన్నీళ్లను తుడిచి చిరునవ్వులు పూయించాడని ఇలియానా వెల్లడించారు. నాకు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకుని అతను నా చెంత నిలిచాడని ఆమె పేర్కొన్నారు. ఇకపై ఏదీ కష్టంగా అనిపించదని ఇలియానా కామెంట్లు చేశారు. ఇలియానా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలియానా పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ileana D'Cruz
  • #Actress Ileana D'Cruz
  • #Ileana
  • #Ileana D'Cruz

Also Read

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

trending news

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

6 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

24 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version