Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Focus » ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

  • June 3, 2023 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ ఇండస్ట్రీ టాలీవుడ్. గత 2-3 ఏళ్ల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తోంది తెలుగు సినిమాలే. ఈ ఏడాది అలా మొదలవగానే 7 చిత్రాలకు పైగా సూపర్‌హిట్ అయ్యాయి. తరువాత కాలంలో 5సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ అయ్యాయి. సినిమాల పరంగా ఈ 2023లో తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికే మిగతా ఇండస్ట్రీల కన్నా ముందుంది. కరోనా తరువాత ఇతర ఇండస్ట్రీల కన్నా ఆడియెన్స్ ని ఎక్కువగా థియేటర్‌లకు రప్పించిన ఇండస్ట్రీ టాలీవుడ్ ఒక్కటే. మరి ఈ ఏడాది ఇప్పటివరకు విజయం సాధించిన సినిమాలు ఏమిటో ఇపుడు చూద్దాం..

1) వాల్తేరు వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ ర‌వితేజ హీరోలుగా వచ్చిన వాల్తేర్ వీర‌య్య సినిమా సంక్రాంతికి విడుదలై 230 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ వసూల్ చేసింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, సంక్రాంతి విజేతగా నిలిచింది.

2) వీర సింహారెడ్డి

నందమూరి బాలకృష్ణ నటించిన వీర‌సింహారెడ్డి సంక్రాంతికి విడుదలై వంద కోట్ల‌కు పైగా వసూళ్లు రాబ‌ట్టింది. ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్షన్ చేశారు. ఈ మూవీలో శృతి హాసన్, హానీరోజ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు.

3) సార్

కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన మొదటి తెలుగు చిత్రం సార్. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ధనుష్ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

4) బలగం

కమెడియన్ వేణు వెల్డండి దర్శకుడిగా మరి తీసిన మొదటి చిత్రం ‘బలగం. చిన్న సినిమాగా ఎటువంటి పబ్లిసిటీ లేకుండా, విడుదల అయిన ఈ సినిమా మౌత్ టాక్ తో మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

5) దసరా

శ్రీకాంత్ ఓదెల తొలిసారి తెరకెక్కించిన దసరా చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇందులో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించారు.

6) విరూపాక్ష

సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

7) బిచ్చగాడు 2

2016లో వచ్చిన బిచ్చగాడు మూవీ సీక్వెల్ గా వచ్చింది బిచ్చగాడు 2 . స్టార్టింగ్ లో మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ.. ఫైనల్ గా మూవీ హిట్ అయ్యింది.

8) 2018

టోవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 2018 . జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2018 లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యం లో సాగుతుంది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.

9) మేమ్ ఫేమస్

యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో.. హీరోగా వచ్చిన చిత్రం మేమ్ ఫేమస్. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

10) రైటర్ పద్మభూషణ్

చిన్న సినిమాగా రిలీజ్ అయిన రైటర్ పద్మభూషణ్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం లో సుహాస్ హీరోగా నటించారు.

11) వినరో భాగ్యము విష్ణు కథ

కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ చిత్రం హిట్ గా నిలిచింది. వరుస ప్లాప్ ల తరువాత కిరణ్ ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు.

12) దాస్ కా ధమ్కి

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్‌ సినిమా దాస్ కా ధమ్కి. విశ్వక్ సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ గా నిలిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2018
  • #Balagam
  • #Bichagadu
  • #Das Ka Dhamki
  • #Dasara

Also Read

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

related news

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

trending news

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

51 mins ago
Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

2 hours ago
Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

4 hours ago
Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

4 hours ago
Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

5 hours ago

latest news

Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

13 mins ago
Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

59 mins ago
Prabhas: ప్రభాస్, సుకుమార్.. అసలు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందా?

Prabhas: ప్రభాస్, సుకుమార్.. అసలు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందా?

1 hour ago
Mrunal Thakur: టీమ్‌ నో చెబుతోంది.. ఈమె ఆయన పాటలు పెడుతోంది.. మృణాల్‌ ప్లానేంటి?

Mrunal Thakur: టీమ్‌ నో చెబుతోంది.. ఈమె ఆయన పాటలు పెడుతోంది.. మృణాల్‌ ప్లానేంటి?

1 hour ago
Vishwambhara: విశ్వంభర.. మెగాస్టార్ ముందున్న అసలైన సవాల్ ఇదే!

Vishwambhara: విశ్వంభర.. మెగాస్టార్ ముందున్న అసలైన సవాల్ ఇదే!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version