Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » RGV,Inaya Sulthana: ఆ ఒక్క వీడియో వల్ల నా ఫ్యామిలీ నన్ను దూరం పెట్టింది : నటి ఇనయ సుల్తానా

RGV,Inaya Sulthana: ఆ ఒక్క వీడియో వల్ల నా ఫ్యామిలీ నన్ను దూరం పెట్టింది : నటి ఇనయ సుల్తానా

  • July 20, 2022 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RGV,Inaya Sulthana: ఆ ఒక్క వీడియో వల్ల నా ఫ్యామిలీ నన్ను దూరం పెట్టింది : నటి ఇనయ సుల్తానా

ఇనయ సుల్తానా అనే నటి అందరికీ సుపరిచితమే.ఆమె ‘ఏవమ్ జగత్’ ‘బిజి ఇలా రా’ వంటి చిత్రాల్లో నటించింది.ప్రస్తుతం ‘నటరత్నాలు’ అనే చిత్రంలో కూడా నటిస్తుంది. అయితే ఆమె పాపులర్ అయ్యింది ఈ సినిమాల వల్ల ఆర్జీవీతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో వల్ల అవును. ఈమె ఆర్జీవీ తో కలిసి డ్యాన్స్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో అర్జీవి ఇనయ సుల్తానా తో డాన్స్ చేస్తూ ఆమెను గట్టిగా వాటేసుకుని, ప్రైవేట్ పార్ట్ లను టచ్ చేయడం వంటివి ఆ వీడియోలో ఉంటుంది.

ఈ వీడియో వల్ల తన ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి అంటూ తాజాగా ఈమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇనయ సుల్తానా మాట్లాడుతూ.. ” సినిమాల్లోకి రావాలనే ఆసక్తితో ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను. ఇంట్లో వాళ్ళ సహకారం లేకపోయినా ఒంటరిగా ఉంటూ హైదరాబాద్ లో సినీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. కరోనా టైంలో మా నాన్నగారు మరణించడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాను.

ఉద్యోగం చేస్తానంటే ఇంట్లో ఒప్పుకోలేదు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా… ఆర్జీవీతో పరిచయం ఏర్పడింది. నా పుట్టినరోజు నాడు పార్టీకి పిలిచాను. అదే టైంలో ఇద్దరం కలిసి డాన్స్ చేశాం. ఆ వీడియో నా బర్త్ డే పార్టీ అయిన 4 రోజులకు బాగా వైరల్ అయ్యింది.అప్పుడు మా అమ్మ ఫోన్ చేసి బాగా ఏడ్చింది.

పరువు మొత్తం తీసేస్తున్నావ్… అంటూ తిట్టింది. వర్మతో చేసిన డ్యాన్స్ వీడియో చూసి బంధువులు నన్ను ద్వేషించే వారు. నా గురించి మాట్లాడటం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు, అందుకే నేను వాళ్ళ గురించి కూడా ఎక్కడా చెప్పాలనుకోవడం లేదు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Inaya Sultana
  • #Inaya Sultana
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version