Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » స్టార్ హీరోపై ఇషా సెన్సేషనల్‌ కామెంట్స్‌!

స్టార్ హీరోపై ఇషా సెన్సేషనల్‌ కామెంట్స్‌!

  • March 3, 2022 / 04:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోపై ఇషా సెన్సేషనల్‌ కామెంట్స్‌!

క్యాస్టింగ్‌ కౌచ్‌… ఈ మాట గురించి ఇప్పుడు ఎక్కువగా వింటున్నామేమో… చాలా ఏళ్లుగా ఇది సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. ఇప్పుడు హీరోయిన్లు, నటీమణులు, మహిళా సాంకేతిక నిపుణులు ఓపెన్‌ అయ్యి చెబుతున్నారు. అలా నిన్నటి తరం నాయిక ఇషా కోప్పికర్‌ ఇటీవల క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి బాలీవుడ్‌లో మహిళల పరిస్థితి ఇదీ అంటూ ఓ చర్చ మొదలైంది. ఇంతకీ ఇషా కోప్పికర్‌ ఏమంది! హీరోను ఒంటరిగా కలవనందుకు సినిమా నుండి తనను తప్పించేశారు అంటూ ఇషా కోప్పికర్‌ ఇటీవల షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

‘ఏక్‌ థా దిల్‌ ఏక్‌ థా ధడ్కన్‌’తో నటిగా కెరీర్‌ ప్రారంభించిన… ఇషా కోప్పికర్‌ తెలుగులో ‘చంద్రలేఖ’, ‘ప్రేమతో రా’, ‘కేశవ’ తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. నటిగా వరుస సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫేమ్‌ రాలేదు ఇషాకి. దీంతో సినిమాల్లో వరుసగా నటించడం లేదు. అయితే వెబ్‌ సిరీస్‌లు మాత్రం చేస్తూ వస్తున్నారు. మా కుటుంబంలో ఎక్కువమంది డాక్టర్లే. చదువుకుంటున్న రోజుల్లో పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌లో అడుగుపెట్టా.

అదే సమయంలో సినిమాల్లో అవకాశాలొచ్చాయి అని చెప్పింది ఇషా కోప్పికర్‌. అలా నటిగా కెరీర్‌ ఆరంభించిన కొత్తల్లో ఓ నిర్మాత నుంచి ఇషాకు కాల్‌ వచ్చిందట. ‘మా సినిమాలో మిమ్మల్ని హీరోయిన్‌గా అనుకుంటున్నాం. మా హీరోకీ మీరు నచ్చేశారు. వీలుంటే ఒక్కసారి ఆయన్ని ఏకాంతంగా కలవండి’ అని ఆ నిర్మాత చెప్పారట. ఆ సమయంలో ఆయన మాటలకు అర్థం తెలియక కాల్‌ కట్‌ చేసిందట ఇషా.ఏం చేద్దాం అనుకుంటూ… ఆ హీరోకి కాల్‌ చేసిందట ఇషా.

‘ఒంటరిగా మీరు ఒక్కరే నా వద్దకు రండి. మీ స్టాఫ్‌ని తీసుకుని రావొద్దు’ అని హీరో చెప్పాడట. దీంతో అసలు విషయం అర్థమై… చాలా బాధపడిందట ఇషా. వెంటనే నిర్మాతకు ఫోన్‌ చేసి నా టాలెంట్‌ చూసి సినిమా ఆఫర్స్‌ వస్తే చేస్తా… అంతేకానీ ఇలా కాదు అంటూ గట్టిగానే చెప్పిందట ఇషా. అయితే ఆ హీరోను కలవలేదనే కారణంతో ఆ సినిమా నుండి ఆమెను పక్కకు తప్పించారట.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Isha Koppikar
  • #Isha
  • #Isha Koppikar

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

42 mins ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

2 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

2 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

4 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

9 hours ago

latest news

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version