Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jayasudha: అజిత్ సినిమాలో ఇప్పటివరకు జయసుధ నటించక పోవడానికి అదే కారణమా?

Jayasudha: అజిత్ సినిమాలో ఇప్పటివరకు జయసుధ నటించక పోవడానికి అదే కారణమా?

  • January 30, 2023 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jayasudha: అజిత్ సినిమాలో ఇప్పటివరకు జయసుధ నటించక పోవడానికి అదే కారణమా?

ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఎందరో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన మంచి గుర్తింపు పొందిన అలనాటి నటి జయసుధ గురించి తెలియని వారంటూ ఉండరు. సహజనటిగా గుర్తింపు పొందిన జయసుధ ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతోమంది కుర్ర హీరోలకు తల్లిగా నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా జయసుధ తల్లి పాత్రలలో నటించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, బొమ్మరిల్లు వంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

తాజాగా విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వారిసు సినిమాలో కూడా జయసుధ విజయ్ తల్లిగా నటించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో మంచి హిట్ అందుకుంది. ఇటీవల ఈ సినిమా సక్సెస్ మీట్ లో జయసుధ పాల్గొనింది. ఈ సందర్భంగా హీరో అజిత్ గురించి జయసుధని విలేఖరి ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పటివరకు ఎందరో హీరోలకు తల్లిగా నటించిన మీరు అజిత్ కి తల్లిగా మాత్రం ఎందుకు నటించలేదు? అని ప్రశ్నించాడు.

జయసుధ ఈ ప్రశ్నకు స్పందిస్తూ…” గతంలో ఒక సినిమాలో అజిత్ కి తల్లిగా నటించే అవకాశం వచ్చింది. కానీ కరోనా వల్ల ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఆ తర్వాత షూటింగ్ మళ్లీ ప్రారంభమైన కూడా కరోనా భయం వల్ల నేను ఆ సినిమాలో నటించలేకపోయాను. ఆ సినిమాలో నా బదులు సుమిత్ర నటించింది. మళ్లీ అజిత్ కి తల్లి పాత్రలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను ” అంటూ జయసుధ వెల్లడించింది.

ప్రస్తుతం జయసుధ సౌత్ ఇండస్ట్రీలో తల్లిపాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. తెలుగు తమిళ్ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల జయసుధ మూడవ పెళ్లి గురించి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జయసుధ భర్త మరణించిన తర్వాత మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నని వినిపిస్తున్న వార్తలపై ఇటీవల స్పందించింది. ఈ క్రమంలో తాను మూడవ పెళ్లి చేసుకోలేదని తన బయోపిక్ తీయడం కోసం ఆ వ్యక్తి తనతో పాటు ట్రావెల్ చేస్తున్నాడని స్పష్టం చేసింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Jayasudha
  • #Ajith
  • #Ajith Kumaar
  • #Jayasudha

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

17 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

17 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

17 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

19 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

17 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

18 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version