Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Kajal: కొడుకు కలిసి జిమ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్!

Kajal: కొడుకు కలిసి జిమ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్!

  • July 21, 2023 / 09:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal: కొడుకు కలిసి జిమ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్!

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. వరుస ప్రాజెక్ట్స్ తో కాజల్ బిజీ అయ్యారు. అటు సినిమాలతో అలరిస్తూనే ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. రెండేళ్ళ కింద కాజల్ కు వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2020 అక్టోబర్ 6న కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది. ఈ జంట తమ స్వస్థలమైన ముంబైలోని ఓ చిన్న ప్రైవేట్ వేడుకలో ఒక్కటయ్యారు.

ఇక గతేడాది 19 ఏప్రిల్ 2022న పండటి మగబిడ్డ నీల్ కూ జన్మిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందింది. కాజల్ కు అబ్బాయి పుట్టిన తర్వాత తన కొడుకును చూస్తూ మురిసిపోతోంది. తరుచుగా నీల్ కిచ్లు ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఇక తాజాగా జిమ్ లో సెషన్ లోనూ నీల్ ను తనవెంట తీసుకెళ్లింది. హాల్ లో కిచ్లును ముద్దాడుతూ మురిసిపోయింది. ఫొటోలకు క్యూట్ గా తల్లికొడుకు ఫోజులిచ్చారు.

నీల్ కిచ్లుపై కాజల్ అగర్వాల్ (Kajal) చూపిస్తున్న ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తల్లిగా మురిసిపోతున్న స్టార్ హీరోయిన్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫొటోలను పంచుకుంటూ ‘నా ఫేవరెట్ జిమ్ బడీ’ అంటూ నీల్ ను ఉద్దేశించి క్యాప్షన్ ఇచ్చింది. తల్లికొడుకును ఇలా చూసిన ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇక కాజల్ జిమ్ వేర్ లో దర్శనమిచ్చింది.

వర్కౌట్స్ చేస్తూ నాజూగ్గా మారేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. కాజల్ చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్2’తో పాటు, తెలుగులో ‘భగవంత్ కేసరి’లో నటిస్తోంది. తెలుగులోనే ‘సత్యభామ’ అనే మూవీలో పోలీస్ ఆఫీసర్ గా అలరించబోతోంది. అలాగే హిందీలో ‘ఉమా’ అనే మూవీ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kajal Aggarwal
  • #Actress Kajal Aggarwal
  • #kajal
  • #Kajal Aggarwal

Also Read

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

related news

Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

trending news

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

5 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

6 hours ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

1 day ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

1 day ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

1 day ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

1 day ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version