Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » హాట్ టాపిక్ గా మారిన ‘ఇంటింటి గృహలక్ష్మీ’ బ్యూటీ కస్తూరి లేటెస్ట్ ఫోటోలు

హాట్ టాపిక్ గా మారిన ‘ఇంటింటి గృహలక్ష్మీ’ బ్యూటీ కస్తూరి లేటెస్ట్ ఫోటోలు

  • March 18, 2023 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాట్ టాపిక్ గా మారిన ‘ఇంటింటి గృహలక్ష్మీ’ బ్యూటీ కస్తూరి లేటెస్ట్ ఫోటోలు

‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ తో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది కస్తూరి. ఈ సీరియల్ ‘కార్తీక దీపం’ తర్వాత ఎక్కువ టి.ఆర్.పి రేటింగ్ నమోదు చేస్తున్న సీరియల్ గా రికార్డు సృష్టిస్తుంది. ఈ సీరియల్ లో సహనం ఎక్కువగా ఉండే గృహిణిగా పాత్రలో చాలా చక్కగా నటిస్తుంది ఈ అమ్మడు. అయితే ఈమె నిజ జీవితానికి.. ఆ సీరియల్ లో పాత్రకు అస్సలు సంబంధం లేదు.నిజజీవితంలో అయితే ఈమె ఎక్కువగా వివాదాల్లో ఉంటుంది.

పైగా వస్త్రాలంకరణ ఒక్కోసారి పరిమితులు దాటుతూ ఉంటుంది. 49 ఏళ్ళ వయసులో కూడా ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వాటికి పొరపాటున ఏ నెటిజెన్ అయినా నెగిటివ్ కామెంట్లు పెట్టాడు అంటే అతని పనైపోయినట్టే. సెటైర్లు వేసే వారికి ఈమె ఓ రేంజ్లో కామెంట్లు చేస్తూ ఉంటుంది. కస్తూరి ఇన్స్టా ఖాతాకి 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండడంతో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు వెంటనే వైరల్ అయిపోతూ ఉంటాయి.

లేటెస్ట్ ఫోటోల్లో ఈమె ఇచ్చిన గ్లామర్ ఫోజులు హాట్ టాపిక్ అయ్యాయి. అలాగే మోడల్ స్టైల్లో వయ్యారాలు తిప్పుతూ వాక్ చేసిన వీడియోలు కూడా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వీడియోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 49 ఏళ్ళ వయసులో కూడా ఈమె ఇంత అందాన్ని ఎలా మెయింటైన్ చేస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Kasthuri Shankar (@actresskasthuri)

kasthuri (2)

kasthuri (1)

kasthuri (1)

kasthuri (3)

kasthuri (4)

kasthuri (5)

kasthuri (2)

kasthuri (3)

kasthuri (4)

kasthuri (5)

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kasthuri
  • #Actress Kasthuri
  • #Gruha Lakshmi
  • #Kasthuri

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

5 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

6 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

24 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

1 day ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version