మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu) సినిమాకి కావాల్సినంత బజ్ వచ్చేసింది. పాటలు, టీజర్ తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషించడం అనేది మరో ఆకర్షించే విషయం. సీనియర్ స్టార్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భం ఇప్పటివరకు ఒక్కటి కూడా లేదు. అలాంటిది చిరంజీవి సినిమాలో వెంకటేష్ కేమియో చేయడం అంటే […]