ప్రభాస్ మిడ్ రేంజ్ హీరోనా? అతన్ని రాజమౌళి పాన్ ఇండియా స్టార్ ను చేశాడా? ఇలా పలికింది మరెవరో కాదు ‘ది రాజాసాబ్’ దర్శకుడు మారుతీ(Maruthi). నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతీ పలికిన మాటలు ఇవి. విషయంలోకి వెళితే.. ‘రాజమౌళి గారికి మేమంతా రుణపడిపోయాం. ఎందుకంటే ఈరోజు పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ తిరుగుతున్నాం.. కానీ ఒక వ్యక్తి లైఫ్ పెట్టేసి.. మీడియం రేంజ్ హీరోని పాన్ ఇండియాకి పరిచయం చేసి ప్రపంచానికి […]