Actress Kasthuri: హాట్ టాపిక్ గా మారిన కస్తూరి లేటెస్ట్ గ్లామర్ వీడియో!

‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ నటి కస్తూరి అందరికీ సుపరిచితమే. ఈ సీరియల్లో ఆమె భర్త, పిల్లలకి మధ్య నలిగిపోయే గృహిణిగా కనిపిస్తుంది. అలాగే పిల్లలు పెద్దవాళ్ళై పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఆమెకు విడాకులు ఇవ్వడంతో.. సొంతంగా నిలబడటానికి ఆమె పడే కష్టాలను ఈ సీరియల్లో చూపించారు అని చెప్పుకోవాలి. కస్తూరి నటన ఈ సీరియల్ కి హైలెట్. కానీ ఇందులో చూపించినంత సైలెంట్ గా ఈ అమ్మడు బయట ఉండదు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టులు కూడా చాలా బోల్డ్ గా ఉంటాయి. సామాజిక అంశాల పై ఈమె స్పందించే తీరు కూడా చాలా ఘాటుగా ఉంటుంది. ఫెమినిస్ట్ కావడంతో ఈమె పై ట్రోలింగ్ కూడా అదే విధంగా జరుగుతుంది. ఇదిలా ఉండగా.. 49 ఏళ్ల వయసులో కూడా కస్తూరి ఓ రేంజ్లో గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఉంటుంది. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

ఈమె (Kasthuri) పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు కనుక చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈమె లేటెస్ట్ ఫోటోలు కనుక చూస్తే సిల్క్ చీరలో నడుము అందాలు చూపిస్తూ.. వయ్యారాలు ఒలకబోసింది. ఇవి యూత్ ను సైతం నిద్ర లేకుండా చేసే విధంగా ఉన్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం కస్తూరి లేటెస్ట్ గ్లామర్ షోకి సంబంధించిన వీడియో.. తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus