Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kavya Kalyan Ram: అవమానాలను ఆయుధంగా మార్చుకున్నాను:కావ్య కళ్యాణ్ రామ్

Kavya Kalyan Ram: అవమానాలను ఆయుధంగా మార్చుకున్నాను:కావ్య కళ్యాణ్ రామ్

  • July 10, 2023 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kavya Kalyan Ram: అవమానాలను ఆయుధంగా మార్చుకున్నాను:కావ్య కళ్యాణ్ రామ్

ఇటీవల కాలంలో తక్కువ బడ్జెట్ తో వచ్చే చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నేషనల్ అవార్డ్స్ సైతం దక్కించుకుంటున్నాయి. ఇక అలాంటిదే ఈ సినిమా కూడా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను దక్కించుకుంది.ఇక ఆ సినిమానే బలగం.. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్రామ్ హీరోయిన్ గా చేశారు.

గ‌త ఏడాది విడుద‌లైన హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ మసూద మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో కావ్య‌కు స‌రైన గుర్తింపు రాలేదు. కానీ, బ‌లగం సినిమాతో అంద‌రి మ‌న‌సులు దోచేసింది. వేణు ఎల్దండి డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ లో ప్రియదర్శికి జోడీగా కావ్య న‌టించింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా మార్చిలో విడుద‌లైన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న (Kavya Kalyan Ram) కావ్య క‌ళ్యాణ్ రామ్‌.. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్త‌లో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను పంచుకుంది. గ్లామ‌ర్ ఫీల్డ్ లో హీరోయిన్లు నాజూగ్గా, అందంగా ఉండాలి. కానీ, కావ్య కొంచెం బొద్దుగా ఉంటుంది. దాని కార‌ణంగా కొంద‌రు డైరెక్ట‌ర్లు కావ్య‌ను ముఖంపై దారుణంగా అవ‌మానించార‌డ‌ట‌. ఆడిష‌న్స్ కు వెళ్లిన స‌మ‌యంలో కొందరు డైరెక్టర్లు కావ్య‌ను చూసి నీ బాడీ సైజులు చాలా పెద్దగా ఉన్నాయి.

హీరోయిన్ కు పనికి రావు అంటూ ఘోరంగా మాట్లాడేవార‌ట‌. అలాగే చాలా మంది త‌న‌ను బాడీ షేమింగ్ చేశార‌ని కావ్య తాజా ఇంటర్వ్యూలో వాపోయింది. అయినాస‌రే త‌న ప్ర‌య‌త్నాన్ని మానుకోలేద‌ని కావ్య చెప్పుకొచ్చింది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kavya Kalyanram
  • #Actress Kavya Kalyanram
  • #Balagam
  • #Kavya Kalyanram

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version