Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Kavya Thapar: రాంచరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కావ్య థాపర్..!

Kavya Thapar: రాంచరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కావ్య థాపర్..!

  • June 7, 2021 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kavya Thapar: రాంచరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కావ్య థాపర్..!

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన బోల్డ్ మూవీ ‘ఏక్ మినీ కథ’ లో అమృత పాత్రలో నటించి మెప్పించింది హీరోయిన్ కావ్య థాపర్. సంతోష్ శోభన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది.ఈ మధ్యకాలంలో ఓటిటి లో విడుదలైన సినిమాల్లో సూపర్ హిట్ అనిపించుకుంది ‘ఏక్ మినీ కథ’. ఇక హీరోయిన్ కావ్య థాపర్.. నటనతో పాటు తన లుక్స్ తో కూడా ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడి మొదటి చిత్రం ఇది కాదు.

గతంలో ‘ఈ మాయ పేరేమిటో’ అనే చిత్రంతో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ అంతగా ఆడకపోవడం వల్ల ఈమె పాపులర్ అవ్వలేదు.ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె మెగా పవర్ స్టార్ రాంచరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె మాట్లాడుతూ.. “నేను మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి పెద్ద అభిమానిని. ‘ఆర్.ఆర్.ఆర్’ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన్ని చూడాలని మీ అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

అంతేకాదు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నాను.టాలీవుడ్ లో నా అభిమాన నటుడు అతనే.! చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం. అతని తర్వాత నాకు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా ఇష్టమే. వీళ్ళిద్దరూ నాకు టాలీవుడ్‌లో ఇష్టమైన డాన్సర్లు” అంటూ చెప్పుకొచ్చింది కావ్య థాపర్. మరి భవిష్యత్తులో ఈ ముగ్గురు హీరోలు నటించే సినిమాల్లో ఈమెకు ఏమైనా అవకాశం దక్కుతుందేమో చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress kavya thapar
  • #ek mini katha
  • #Kavya Thapar
  • #Ram Charan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version