Kavya Thapar: కావ్య థాపర్ యమ గ్లామరస్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

కావ్య థాపర్…పరిచయం అవసరం లేని పేరు. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. 2021 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై డీసెంట్ హిట్ అందుకున్న ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించడమే కాకుండా ఊహించని విధంగా అందాలు కూడా ఆరబోసింది. అయితే ఈ మూవీ ఫలితం కూడా ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు.

తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా ఈమెకు (Kavya Thapar) కలిసొచ్చింది ఏమీ లేదు. అయితే ‘బిచ్చగాడు2’ మూవీ సక్సెస్ అవ్వడంతో ఈమెకి కొంచెం ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ఈ సినిమాలో హేమ అనే పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది. అందుకే రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.ఇక సోషల్ మీడియాలో ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus