Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Samantha: సమంతపై టాలీవుడ్ నటి చేసిన ఘాటు కామెంట్స్ వైరల్!

Samantha: సమంతపై టాలీవుడ్ నటి చేసిన ఘాటు కామెంట్స్ వైరల్!

  • May 15, 2023 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంతపై టాలీవుడ్ నటి చేసిన ఘాటు కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎంతగా దోబూచులాడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక సక్సెస్ రాగానే హీరోయిన్స్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఒకటి రెండు ఫ్లాప్స్ ఎదురైతే ఏమి కాదు కానీ వరుసగా నాలుగు సినిమాలు డిజాస్టర్ అయితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇక ఇప్పుడు ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఊహించిన విధంగా వరుస అపజయాలను ఎదుర్కొంటుంది.ఎన్నో విభిన్నమైన పాత్రలను అంగీకరిస్తూ దూసుకెళ్తోంది. సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది.

ఆమె నటించిన ‘కస్టడీ’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో కృతి శెట్టి పలు విషయాల గురించి మాట్లాడింది. సమంత రూత్ ప్రభు గురించి కృతి శెట్టి చెప్పిన మాటలు చర్చకు దారితీశాయి. సమంతకు సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్ల అనుభవం ఉంది. కృతి శెట్టి అనుభవం తక్కువే. అయినప్పటికీ కృతి శెట్టి కొన్ని కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇవటర్వ్యూలో పాల్గొన్న కృతిని’ఊ అంటావా..’లాంటి పాట ఆఫర్ వస్తే ఒప్పుకుంటావా అని కృతి శెట్టిని అడగగా ‘నో’ చెప్పింది.

‘ప్రస్తుతం నేను  అలాంటి పాత్రను అంగీకరించడం లేదు. అలాంటి పాత్రలో నటించడం నాకు కష్టంగా ఉంటుంది’ అని తెలిపింది. అయితే ఆ పాటలో సమంత నటన కృతికి బాగా నచ్చిందట. ఐటమ్ సాంగ్స్ లో డ్యాన్స్ విషయంలో నటీమణులకు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒకప్పుడు ఐటమ్ డ్యాన్స్ చేయడానికి విడివిడిగా నటీమణులు ఉండేవారు. ఆ తర్వాత కాలం మారింది. స్పెషల్ సాంగ్ లో హీరోయిన్లు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం కృతి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

సమంత (Samantha) ఫ్యాన్స్ ఆమెపై కోపడుతున్నారు. నేను సమంత లాంటి దాన్ని కాదు అని కృతి చెప్పకనే చెప్పింది. మరి ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు. అసలే ఈ అమ్మడు కస్టడీలో నాగ చైతన్యతో కలిసి చేసిన రోమాన్స్ కు థియేటర్లలో ఈలలతో మారుమోగాయి. ఇక కస్టడీ సినిమా విషయానికి వస్తే.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందించారు.

వెంక‌ట్ ప్రభు దర్శకత్వం వ‌హించాడు. ముఖ్యమంత్రి అవినీతి, అక్రమాల‌కు సాక్షిగా నిలిచిన ఓ నేర‌స్తుడిని కోర్టులో అప్పగించే క్రమంలో ఓ నిజాయితీప‌రుడైన పోలీస్ కానిస్టేబుల్ సాగించిన ప్రయాణం నేప‌థ్యంలో దర్శకుడు వెంక‌ట్ ప్రభు క‌స్టడీ సినిమాను తెర‌కెక్కించారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Krithi Shetty
  • #Actress Samantha
  • #Krithi Shetty
  • #Samantha

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

18 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

19 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

3 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

3 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

4 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

17 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version