Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara Movie: దేవరకు ఖుష్బూ రివ్యూ వైరల్.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడంటూ!

Devara Movie: దేవరకు ఖుష్బూ రివ్యూ వైరల్.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడంటూ!

  • September 29, 2024 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara Movie: దేవరకు ఖుష్బూ రివ్యూ వైరల్.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడంటూ!

యంగ్ టైగర్ జూనియర్  (Jr NTR)   , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబో మూవీ దేవర'(Devara) టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర గురించి ప్రముఖ సెలబ్రిటీలు స్పందించి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సీనియర్ నటి ఖుష్బూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆమె తారక్ యాక్టింగ్ స్కిల్స్ ను ఎంతగానో మెచ్చుకున్నారు.

Devara Movie

ఖుష్బూ (Khushbu) స్పందిస్తూ “జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో.. సెమ్మ మాస్ .. నేను దేవర సినిమా చూడటం ఎలా మిస్ చేస్తాను.. దేవర సినిమాతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు” అని పేర్కొన్నారు. దేవర స్టోర్మ్ అనే హ్యాష్ ట్యాగ్ ను ఖుష్బూ జత చేసి ఈ కామెంట్లు చేయడం గమనార్హం. ఖుష్బూ చేసిన ట్వీట్ కు ఏకంగా 26,000కు పైగా లైక్స్ వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'దేవర'
  • 2 ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?
  • 3 7 ఏళ్ళ 'స్పైడర్' గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

మరోవైపు గాంధీ జయంతి సెలవు రోజు కూడా దేవర సినిమాకు ఎంతో ప్లస్ అయిందని అభిప్రాయాలు వినిపిస్తుండటం గమనార్హం. దసరా సెలవులను సైతం దేవర ఊహించని స్థాయిలో క్యాష్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. హిందీలో ఈ సినిమాకు సంబంధించి కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.

దేవర సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. దేవర సెకండాఫ్ మరింత బెటర్ గా ఉండి ఉంటే అంచనాలకు అందని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. దేవర వీక్ డేస్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. సెకండ్ వీకెండ్ ను సైతం ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంది.

And this is my hero!! Semma mass.. @tarak9999 ❤️❤️❤️❤️❤️❤️
how can I miss this?? Watched him marvel and take the world by storm as #Devara in london. #DevaraStorm pic.twitter.com/CtPOk0lu8w

— KhushbuSundar (@khushsundar) September 28, 2024

 తన సినిమాలు ఆపుకుని మరీ పుష్ప2 సెట్స్ లో డబుల్ షిఫ్ట్ చేస్తున్నాడు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khushbu

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

5 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

6 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

22 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version