Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pushpa 2 Movie: తన సినిమాలు ఆపుకుని మరీ పుష్ప2 సెట్స్ లో డబుల్ షిఫ్ట్ చేస్తున్నాడు!

Pushpa 2 Movie: తన సినిమాలు ఆపుకుని మరీ పుష్ప2 సెట్స్ లో డబుల్ షిఫ్ట్ చేస్తున్నాడు!

  • September 29, 2024 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2 Movie: తన సినిమాలు ఆపుకుని మరీ పుష్ప2 సెట్స్ లో డబుల్ షిఫ్ట్ చేస్తున్నాడు!

“పుష్ప 2”ను (Pushpa 2) ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఏకంగా మూడు యూనిట్లతో షూటింగ్ చేయిస్తున్నారు. ఒక్కో యూనిట్ ఒక్కో సీన్ షూట్ చేస్తున్నారట. అల్లు అర్జున్ (Allu Arjun) పోర్షన్ అక్టోబర్ లోపు పూర్తి చేయాలని నిశ్చయించుకున్న సుకుమార్ (Sukumar).. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన వర్క్ కూడా షురు చేశాడు. అయితే.. ప్రస్తుతం పుష్ప2 కోసం దర్శకుడు సుకుమార్, హీరో బన్నీ కంటే కూడా ఎక్కువగా కష్టపడుతున్న నటుడు ఫహాద్ ఫాజిల్ 9Fahadh Faasil).

Pushpa 2 Movie

ఫహాద్ కి దాదాపు 20 రోజుల షూట్ మిగిలి ఉందట. కానీ.. సుకుమార్ ఇంప్రవైజేషన్స్ పుణ్యమా అని ఆ సీన్లు ఇంకా పెరిగాయట. దాంతో.. తాను ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ ఫినిష్ చేయడం కష్టం అని గుర్తించిన ఫహాద్ తన డేట్స్ ఎక్స్ టెండ్ చేసుకున్నాడట. అలాగే.. కుదిరినప్పుడల్లా డబుల్ షిఫ్ట్ లో కూడా పని చేస్తున్నాడట. ఇందుకోసం తన సొంత సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడట. ఫహాద్ కష్టానికి పుష్ప2 టీమ్ ఫిదా అయ్యారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ మైనస్సులు లేకపోతే 'దేవర' కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది.!
  • 2 గుండెపోటుతో మృతి చెందిన ఎన్టీఆర్ అభిమాని.. చాలా ఘోరం..!
  • 3 సుదర్శన్ థియేటర్ దగ్గర ఎన్టీఆర్ కటౌట్ కి మంటలు, కారణమిదే!

ముఖ్యంగా అల్లు అర్జున్ అయితే ఫహాద్ డెడికేషన్ కి సంతోషపడి అతడి కోసం స్పెషల్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి ఇంతమంది ఎంతగానో కష్టపడి పని చేస్తున్న “పుష్ప2” అనుకున్నట్లుగా డిసెంబర్ 6కి ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ కొడితే అందరి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది.

ఇకపోతే.. టాకీ పార్ట్ కాకుండా బన్నీ & రష్మిక (Rashmika Mandanna) కాంబినేషన్ సాంగ్ మరియు సుకుమార్ మార్క్ స్పెషల్ ఐటెం సాంగ్ చిత్రీకరణ మిగిలివుంది. స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ సెన్సేషన్ తృప్తి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆమె డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోతుండడంతో, మరో ఆప్షన్ కోసం చాలా సీరియస్ గా వెతుకుతున్నారు దర్శకబృందం.

‘సత్యం సుందరం’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Fahadh Faasil
  • #Pushpa 2
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

5 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

17 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

18 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version