Lakshmi Vasudevan: 40 ఏళ్ళ వయసులో బీచ్ వద్ద సీరియల్ నటి అందాల ఆరబోత..వైరల్ అవుతున్న ఫోటోలు..!

Ad not loaded.

లక్ష్మీ వాసుదేవన్… ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు.కానీ ఒకప్పుడు జెమినీ టీవీలో ప్రసారమయ్యే చి.ల.సౌ స్రవంతి సీరియల్ ఆర్టిస్ట్ అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు.నటి లక్ష్మి వాసుదేవన్ దాంతో పాటు పలు తెలుగు ధారావాహికల్లో ప్రధాన పాత్రలు పోషించేది ఈ నటి. ఆమె ఎమోషనల్ నటనతో అందరినీ కట్టిపడేసేది. తర్వాత ఈమె తెలుగు సీరియల్స్ తగ్గించి కన్నడ సీరియల్స్ లో ఎక్కువగా నటించడం మొదలుపెట్టింది. అక్కడి జనాలు ఈమెను నెత్తిన పెట్టుకున్నారు.

Click Here To Watch NOW

అక్కడ ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన ఈమెకు మంచి గుర్తింపు లభించింది. అక్కడ ఈమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది అనడంలో అతిశయోక్తి లేదు. కొద్దిరోజులుగా ఈ గ్లామర్ షో చేయడం కూడా మొదలు పెట్టింది. అందుకు ప్రధాన కారణం ఏంటా అని ఆరా తీయగా ఈమెకు సినిమాల్లో అవకాశాలు కూడా లభిస్తున్నాయి అని తెలుస్తుంది. సినిమాల్లో అవసరమైతే బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా వెనుకాడనని ఈమె నిర్మాతలకి హామీ ఇచ్చిందట.

అయితే అందుకు తగ్గ కథ, పాత్ర డిమాండ్ చేయాలని షరతులు పెట్టిందట. అయితే 40 ఏళ్ళ వయసులో ఈమెను బోల్డ్ గా ఎవరు చూస్తారు అనే కామెంట్స్ వినిపించడంతో ఈమెలోని గ్లామర్ యాంగిల్ ను బయటకి తీసింది లక్ష్మీ వాసుదేవన్. బీచ్ వద్ద ఈమె ఫొటోలకి ఫోజులిచ్చిన తీరు చూస్తే ఆ నిర్మాతలు షాక్ అవ్వాల్సిందే. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు మోడరన్ డ్రెస్సుల్లో ఈమె చేసిన గ్లామర్ షోకి వాళ్ళు ఫిదా అయిపోయి కాల్ షీట్ల కోసం పరిగెత్తుకుని రావాల్సిందే.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus