Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu, Lavanya Tripathi: మహేష్ బ్రాండ్ పట్టేసిన యంగ్ హీరోయిన్!

Mahesh Babu, Lavanya Tripathi: మహేష్ బ్రాండ్ పట్టేసిన యంగ్ హీరోయిన్!

  • July 7, 2021 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Lavanya Tripathi: మహేష్ బ్రాండ్ పట్టేసిన యంగ్ హీరోయిన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోయిన్లలో ఒకరైన లావణ్య త్రిపాఠి ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. ఒకే నెలలో విడుదలైన ఏ1 ఎక్స్ ప్రెస్, చావుకబురు చల్లగా సినిమాల ఫలితాలు లావణ్య త్రిపాఠికి భారీ షాకిచ్చాయి. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. చేతిలో సినిమాలు లేకపోయినా ఈ బ్యూటీ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ భారీ మొత్తం సంపాదిస్తున్నారు. ఇప్పటికే లావణ్య త్రిపాఠి హెయిల్ ఆయిల్ యాడ్స్, షాపింగ్ మాల్ యాడ్స్ లో కనిపించారు.

అయితే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ఏకంగా సూపర్ స్టార్ బ్రాండ్ నే పట్టేశారు. గోల్డ్ విన్నర్ ఆయిల్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా మహేష్ కు బదులుగా ఆ యాడ్ కోసం లావణ్య త్రిపాఠిని తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం చెన్నైలో ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సూపర్ స్టార్ బ్రాండ్ ను ఖాతాలో వేసుకున్న లావణ్య త్రిపాఠి భవిష్యత్తులో బ్రాండ్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

మహేష్ బ్రాండ్ లావణ్య చేతికి రావడం లావణ్య కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. స్టార్ హీరోలలో ఎవరైనా లావణ్య త్రిపాఠికి ఆఫర్లు ఇస్తే మాత్రం ఆమె సినిమా ఆఫర్లతో కూడా బిజీ అయ్యే అవకాశం ఉంది. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య అడపాదడపా ఆఫర్లతో కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Lavanya Tripathi
  • #Actress Lavanya Tripathi
  • #Chaavu Kaburu Challaga
  • #Lavanya
  • #Lavanya Tripathi

Also Read

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

related news

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

trending news

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

1 hour ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

4 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

7 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

24 hours ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

3 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

4 hours ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version