Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘గులాబీ’ హీరోయిన్‌ని గుర్తు పట్టారా!.. వైరల్ అవుతున్న ఫోటో..!

‘గులాబీ’ హీరోయిన్‌ని గుర్తు పట్టారా!.. వైరల్ అవుతున్న ఫోటో..!

  • November 30, 2022 / 12:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘గులాబీ’ హీరోయిన్‌ని గుర్తు పట్టారా!.. వైరల్ అవుతున్న ఫోటో..!

అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ షేర్ చేసిన రీసెంట్ పిక్స్ కొన్ని ఫ్యాన్స్ అండ్ నెటిజన్లకు షాక్ ఇచ్చాయి. జాన్వీ తన పిన్ని మహేశ్వరితో కలిసున్న ఇమేజెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మహేశ్వరి అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ ‘గులాబీ’ మూవీ హీరోయిన్ అంటే మాత్రం త్వరగా రికగ్నైజ్ చేస్తారు. ఫస్ట్ ఫిలిం ‘అమ్మాయి కాపురం’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది మహేశ్వరి..

‘పెళ్లి’, ‘దెయ్యం’, ‘మృగం’, ‘జాబిలమ్మ పెళ్లి’, ‘ప్రియరాగాలు’, ‘నీకోసం’,‘మా అన్నయ్య’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది. తర్వాత వరుస ఫ్లాపులతో ఫేడవుట్ అయిపోయింది. శ్రీదేవికి సిస్టర్ అవుతుందని, లేదు.. శ్రీదేవి అక్క సూర్య కళ కూతురు అంటారు కానీ చాలా మందికి క్లారిటీ లేదు. రీసెంట్‌గా మహేశ్వరిని కలిసిన జాన్వీ ఆ ఫోటోలు నెటిజన్లతో పంచుకుంది. మహేశ్వరి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో తన చిలిపి చూపులు, ఆకట్టుకునే రూపం, వినగానే గుర్తు పట్టేసే గొంతుతో అలరించిన ఆ మహేశ్వరినేనా?

అని షాక్ అయ్యేంతలా మారిపోయింది.. రెగ్యులర్‌గా సినిమాలు చేస్తుంటే ఫిజిక్ మీద ఫోకస్ పెడతారు కానీ గ్యాప్ వస్తే కష్టం కదా.. సో, అలాగే 45 ఏళ్ల మహేశ్వరి పోల్చుకోవడానికి కాస్త టైం పట్టేలా కనిపిస్తోంది. ఓ షూటింగ్ సందర్బంగా జాన్వీ, పిన్నితో తీసుకున్న మహేశ్వరి ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి..

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Maheswari
  • #janhvi kapoor
  • #Maheswari
  • #Sridevi

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 hour ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

9 mins ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 hour ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

2 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

3 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version