సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో ఫోటోషూట్స్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య హీరోయిన్స్ అందరూ.. నీళ్లలో ఫోటోషూట్ చేస్తున్నారు. వైట్ కలర్ చీరలు కట్టుకొని తడి అందాలతో సెగలు పుట్టిస్తున్నారు. తాజాగా మాళవిక కూడా ఆ ట్రెండ్ ను కొనసాగించింది. తెల్లని చీర కట్టుకొని.. నదిలో దిగి జలకాలాడుతూ కనిపించింద. ముఖ్యంగా ఆ నడుము చూపించి కుర్రకారును ఫిదా చేసింది. ఇక ఆ రేంజ్ లో అమ్మడు చుపించాకా ఫ్యాన్స్ ఆగుతారా.. నీ నడుము మడతల్లో నను మడతపెట్టావే అంటూ పాట మొదలెట్టేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మాస్టర్ సినిమాతో తెలుగు వారికీ కూడా సుపరిచితంగా మారింది కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. ఈ సినిమా తరువాత అమ్మడికి వరుస అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ మొత్తం అమ్మడి (Malavika Mohanan) పైనే దృష్టి పెట్టాయి. అందుకు కారణం.. రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ లో ప్రభాస్ సరసన రాజా డీలక్స్ లో మాళవిక హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెది మొట్ట మొదటి సినిమా.. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇది కనుక హిట్ అయితే అమ్మడి రేంజ్ .. ఓ రేంజ్ లో ఉంటుంది. ; View this post on Instagram ; A post shared by Malavika Mohanan (@malavikamohanan_) ; View this post on Instagram ; A post shared by Malavika Mohanan (@malavikamohanan_) ; View this post on Instagram ; A post shared by Malavika Mohanan (@malavikamohanan_) https://youtu.be/ciGR3yH5WDo భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్! లియో సినిమా రివ్యూ & రేటింగ్! టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!