Malvika Sharma: వైరల్ అవుతున్న మాళవిక శర్మ లేటెస్ట్ హాట్ ఫోటోలు..!

  • April 27, 2022 / 11:26 PM IST

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేల టిక్కెట్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది మాళవిక శర్మ. ఆ చిత్రం అంతంతమాత్రమే ఆడినప్పటికీ హీరోయిన్ మాళవిక శర్మ లుక్స్ ఆకట్టుకున్నాయి. అటు తర్వాత రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెడ్‌’ లో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాగానే ఆడింది. అందం, అభినయం కలిగిన ఈ బ్యూటీకి ఓ మంచి సక్సెస్ కావాలి.

Click Here To Watch NOW

అందుకోసం తన వంతు కృషి చేస్తూనే ఉంది. సమయం దొరికినప్పుడల్లా తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె ఇన్స్టా ఖాతాకి 1 మిలియన్ పైనే ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఈమెకు యూత్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సుందర్ సి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది మాళవిక. ఈ విషయాలను పక్కన పెట్టేసి మాళవిక లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More….

1

2

3

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus