Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సరికొత్త అందాలతో రెచ్చగొడుతున్న మాళవిక!

సరికొత్త అందాలతో రెచ్చగొడుతున్న మాళవిక!

  • May 14, 2019 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సరికొత్త అందాలతో రెచ్చగొడుతున్న మాళవిక!

గతేడాది వచ్చిన మాస్ మహా రాజ్ రవితేజ నటించిన ‘నేల టికెట్’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమయ్యింది మాళవిక శర్మ. అయితే ఈ చిత్రం ప్లాపవ్వడంతో ఈ అమ్మడుని ఎవరూ పట్టించుకులేదు కానీ.. చూడడానికి చాలా చక్కగా… ఇప్పటి హీరోయిన్లని డామినెటే చేసే గ్లామర్ ఈమెది అనడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ ‘నేలటికెట్’ చిత్రం హిట్టయ్యి ఉంటే గనుక ఈ అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చేవేమో. మంచి లుక్ ఉన్నా లాక్ కలిసి రాలేదన్న మాట. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు యమ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త పిక్స్ ను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటుంది.

malvika-sharma-stunning-photoshoot1

  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

malvika-sharma-stunning-photoshoot2

ఇప్పుడు కూడా ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు చాలా పెద్ద క్యాప్షన్ ఇచ్చింది. అదేంటంటే…. “ఆ అమ్మాయి బొద్దుగా ఉంది…. ఈ అమ్మాయి సన్నగా ఉంది వంటి కామెంట్లు చేయడం ఆపేయాలి. నేను బరువు పెరిగానని నాకు ఊరికే ‘హేట్’ మెసేజులు వస్తున్నాయి.. అందుకే నా ఫోటోలు అప్లోడ్ చేయడం మానేశాను. నేను సన్నగా ఉన్నా.. లావుగా ఉన్నా ఒకే.. ఒంపులు ఉన్నా ఒకే. బక్కగా ఒంపులు లేకున్నా ఒకే.. కానీ ఇలా ఒకరిని కామెంట్లు చేయడం మాత్రం నాట్ ఒకే” అంటూ పెద్ద కామెంట్ పెట్టింది. ఇప్పుడు ఈ ఫొటోతో పాటూ.. ఈ కామెంట్లు కూడా తెగ వైరలవుతున్నాయి.

malvika-sharma-stunning-photoshoot3

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Malvika Sharma
  • #Malvika Sharma
  • #Malvika Sharma Photoshoot
  • #Nela Ticket Movie

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

15 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

15 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

22 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

22 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

23 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

1 day ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

2 days ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version