Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా షాకింగ్ కామెంట్స్ వైరల్..!

సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా షాకింగ్ కామెంట్స్ వైరల్..!

  • May 26, 2020 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా షాకింగ్ కామెంట్స్ వైరల్..!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనా అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘సిరిపురం మొనగాడు’ ‘ఇల్లాలు ప్రియురాలు’ ‘బావా మరదళ్ళు’ ‘రెండు రెళ్ళ ఆరు’ ‘సిరివెన్నల’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మీనా.. ఆ తరువాత ‘నవయుగం’ అనే చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత వెంకటేష్ హీరోయిన్ గా వచ్చిన ‘చంటి’ చిత్రంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఆ తరువాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. మెగాస్టార్ చిరంజీవి, ‘కింగ్’ నాగార్జున, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో పాటు జగపతి బాబు వంటి ఫ్యామిలీ హీరోతో కూడా సినిమాలు చేసింది.

అవ్వడానికి తమిళమ్మాయి అయినప్పటికీ.. తెలుగమ్మాయి అనేంతలా పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక చాలా గ్యాప్ తర్వాత ‘దృశ్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మీనా .. ఆ తరువాత ‘మామ మంచు .. అల్లుడు కంచు’, ‘సాక్ష్యం’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్న మీనా.. ఇటీవల కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఓ స్టార్ హీరోకి పెళ్ళైన వార్తను విని ఈమె చాలా బాధ పడిపోయిందట.

Actres Meena shocking comment goes viral1

ఆ స్టార్ హీరో ఎవరా అనుకుంటున్నారా..? ఇంకెవరు మన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఆయనంటే అమ్మాయిలకు చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. మన మీనాకి కూడా అతనంటే చాలా ఇష్టమట. హృతిక్ రోషన్ తో దిగిన ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సరదాగా ఇలా కామెంట్ చేసింది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Meena
  • #Hrithik Roshan
  • #Meena

Also Read

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

related news

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

trending news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

31 mins ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

20 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

22 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

22 hours ago

latest news

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

4 hours ago
Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

16 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

17 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

20 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version