Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Meera Chopra: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ మీరా చోప్రా.. వరుడు ఎవరంటే?

Meera Chopra: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ మీరా చోప్రా.. వరుడు ఎవరంటే?

  • December 27, 2023 / 11:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meera Chopra: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ మీరా చోప్రా.. వరుడు ఎవరంటే?

పవన్ కళ్యాణ్ హీరోగా, తమిళ దర్శకుడు ధరణి కలయికలో రూపొందిన ‘బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా చోప్రా. ఆ చిత్రంలో సంధ్య అనే అమ్మాయిగా నటించింది. నిజానికి ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ కాదు.. కానీ ఈమె పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. హీరో గోల్ కు అడ్డుపడే అమ్మాయిగా, అతనికి బోలెడన్ని సమస్యలు తీసుకొచ్చే అమ్మాయిగా ఈ సినిమాలో మీరాచోప్రా కనిపిస్తుంది. మాస్ జనాలకి ‘బంగారం’ కథ రుచించలేదు.

అందుకే సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో మీరా చోప్రాకి తెలుగులో అవకాశాలు ఎక్కువగా రాలేదు. ‘వాన’, ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ వంటి చిత్రాల్లో నటించినా అవి కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో త్వరగానే ఫేడౌట్ అయిపోయిన ఈమె..కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో భాగమైంది. ఇదిలా ఉండగా.. త్వరలో ఈమె పెళ్లి చేసుకోబోతుందట. స్వయంగా మీరా చోప్రా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. 2024 ఫిబ్రవరి నెల చివర్లో మీరా చోప్రా (Meera Chopra) పెళ్లి చేసుకోబోతున్నట్లు ..

ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలోనే మీరా చోప్రా పెళ్లి చేసుకోబోతుందట. అయితే వరుడు ఎవరు అనే విషయం పై మాత్రం ఈమె క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈమెకు దూరపు బంధువు, స్నేహితుడు అయిన వ్యక్తిని మీరా చోప్రా పెళ్లాడబోతుననట్టు సమాచారం. దీని పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మీరా చోప్రా పెళ్లి న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meera Chopra

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

8 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

9 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

21 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

21 hours ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

24 hours ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

2 days ago
Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version