Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Gallery » Meera Nandan: సైలెంట్ పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు

Meera Nandan: సైలెంట్ పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • June 29, 2024 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meera Nandan: సైలెంట్ పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఈ ఏడాది చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), మీరా చోప్రా (Meera Chopra)..లతో పాటు దిల్ రాజు (Dil Raju)  తమ్ముడి కొడుకు ఆశిష్ (Ashish Reddy) .. వంటి వారు ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. హీరోయిన్‌ మీరా నందన్‌ పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది క్రితం ఈమెకు పెళ్లైనట్టు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదు.

ఈరోజు అనగా జూన్ 29 న మీరా నందన్‌ వివాహం జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఇదే క్రమంలో ఆమె పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేసింది. మలయాళ నటి అయినప్పటికీ తెలుగులో ‘జై బోలో తెలంగాణ’ అనే సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత హితుడు, ఫోర్త్‌ డిగ్రీ వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. మలయాళంలో ఓ యాంకర్‌గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇన్స్టా ఖాతాని క్లోజ్ చేసిన విశ్వక్.. మేటర్ అదేనా?
  • 2 రేవ్ పార్టీ గురించి మీడియా పై హేమ సెటైర్లు.. వీడియో వైరల్.!
  • 3 'కల్కి 2898 AD ' పై ప్రశంసలు కురిపించిన యష్

కొన్నాళ్ళకి సింగర్‌గా కూడా మారి తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ, తెలుగు, కన్నడ భాషల సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. అందుకే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. మీరా నందన్‌ పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Meera Nandhaa (@nandan_meera)

View this post on Instagram

A post shared by LOC – Lights On Creations (@lightsoncreations)

View this post on Instagram

A post shared by Meera Nandhaa (@nandan_meera)

View this post on Instagram

A post shared by Meera Nandhaa (@nandan_meera)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meera Nandan
  • #Sreeju

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

3 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

8 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

9 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

11 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

12 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

13 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

1 day ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version