Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మేఘా ఆకాష్ ఇన్‌స్టాగ్రామ్‌ ని హ్యాక్ చేశారట..!

మేఘా ఆకాష్ ఇన్‌స్టాగ్రామ్‌ ని హ్యాక్ చేశారట..!

  • February 5, 2019 / 09:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మేఘా ఆకాష్ ఇన్‌స్టాగ్రామ్‌ ని హ్యాక్ చేశారట..!

యూత్ స్టార్ నితిన్‌ హీరోగా వచ్చిన ‘లై’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది మేఘా ఆకాష్‌. ఇక రెండో చిత్రం ‘చల్ మోహన్ రంగ’ చిత్రం కూడా నితిన్‌ తోనే చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో కోలీవుడ్ వైపు మళ్ళింది ఈ బ్యూటీ. రజనీ కాంత్ ‘పేట’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. అయితే అందులో హీరోయిన్ కానప్పటికీ.. అందరి దృష్టి ఈ అమ్మడి పై పడిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

  • ‘బాహుబలి 2’ రికార్డు ను బ్రేక్ చేసిన బాలీవుడ్ చిత్రం!
  • మహేష్ సొంత బ్యానర్లో అనిల్ రావిపూడి మూవీ..?
  •  ‘కె.జి.ఎఫ్’ నుండీ అదిరిపోయే డైలాగ్స్ అండ్ ఎలివేషన్స్..!

megha-akash-twitterఇదిలా ఉండగా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యమా.. యాక్టివ్‌గా ఉంటుంది మేఘా. అలాంటి మేఘా ప్రస్తుతం అయమయానికి గురయ్యింది. విషయంలోకి వెళితే.. తాజాగా ఈ అమ్మడి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ను హ్యాక్‌ చేసారు. ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ను హ్యాక్‌ చేసి రష్యాకు చెందిన ఒక కాస్మోటిక్‌ హస్పిటల్‌కు చెందిన పోస్టులు పెట్టారు కొందరు. ఇక వీటిలో చాలా వరకు అభ్యంతరకర ఫోటోలు కూడా ఉండటంతో మేఘా అభిమానులు షాక్‌ తిన్నారు. ఇక ఈ విషయం పై వెంటనే స్పందించింది.. మేఘా ఆకాష్ ట్విట్టర్‌ ద్వారా తన ఇన్‌స్టా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని అభిమానులకు తెలిపింది. మేఘా ఆకాష్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ‘ నా ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాక్‌ అయ్యింది. ఆ అకౌంట్‌లో వచ్చే మెసేజ్‌లు పోస్టింగ్‌లను పట్టించుకోకండి’ అంటూ క్లారిటీ ఇచ్చింది మేఘా. ఇలా సెలబ్రిటీల అకౌంట్లు హ్యాక్ అవ్వడం కొత్తేమీ కాదు… గతంలో కూడా చాలా మంది సోషల్ మీడియా అకౌంట్లను ఇలాగే హ్యాక్ చేసారు.అయితే ప్రస్తుతం తన టీం తో అకౌంట్ ని సెక్యూర్ చేయించినట్టు మేఘా ఆకాష్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దీని కోసం తన టీం చాలా కష్టపడ్డారని తెలిపింది. ఇలా నా అకౌంట్ హ్యాక్ కి గురవ్వడం చాలా ఆందోళనకి గురిచేసిందని… ! ఇప్పుడు ఇలా అకౌంట్  సెక్యూర్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.

megha-akash-tweet2

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Megha Akash Insta
  • #megha akash
  • #Megha Akash latest news
  • #Megha Akash Movies
  • #Megha Akash news

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

2 hours ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

21 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

24 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

2 days ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

2 days ago

latest news

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

21 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

2 days ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

2 days ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version