Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ‘మిర్చి’ నటికి చేదు అనుభవం.. ఏమైందంటే?

‘మిర్చి’ నటికి చేదు అనుభవం.. ఏమైందంటే?

  • May 15, 2024 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మిర్చి’ నటికి చేదు అనుభవం.. ఏమైందంటే?

నటి మాధవి అందరికీ సుపరిచితమే. ‘100 పర్సెంట్ లవ్’ (100% Love) వంటి సినిమాల్లో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. అయితే ‘మిర్చి’ (Mirchi)సినిమా ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఆ సినిమాలో ఈమె సుప్రీత్ (Supreeth Reddy) భార్యగా కనిపిస్తుంది. ‘కొడుకు కోసం ఈమె సూసైడ్ చేసుకోవాలనుకోవడం? ప్రభాస్ (Prabhas) పాత్ర హాస్పిటల్ కి వెళ్లి ఆమె కొడుకుని అప్పగించడం’ వంటి కొన్ని సీన్లకి మంచి మార్కులు పడ్డాయి. అప్పటి నుండి ‘మిర్చి’ మాధవిగా (Mirchi Madhavi)  ఈమె కెరీర్ ను కొనసాగిస్తుంది.

ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క బుల్లితెర పై ‘గుప్పెడంత మనసు’ వంటి సీరియల్స్ లో ఈమె నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల మాధవి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూల్లో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నేను కూడా విన్నాను.నాకు కూడా అలాంటి చేదు అనుభవం ఒకటి ఎదురైంది. ఒక సినిమాలో నన్ను సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ కి సంబంధించిన ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా?
  • 2 ధనుష్ పై మరోసారి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!
  • 3 నాగబాబు ట్వీట్‌... బన్నీని దూరం పెడతారా? బన్నీనే దూరంగా వెళ్తాడా?

‘మీకు ఈ సినిమాలో ఛాన్స్ ఉండాలంటే మాతో కమిట్ అవ్వాలి. మేము మొత్తం 5 మంది ఉన్నాం. మీకు ఓకేనా?’ అని అడిగాడు. దానికి నేను ‘గుడ్డలూడదీసి కొడతా’ అని మండిపడ్డాను. వెంటనే ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత అలాంటి ఫోన్ కాల్స్ ఎక్కువ రాలేదు. నేరుగా అడిగే ఛాన్స్ నేను ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నాను.

‘ఎవరైనా నాకు ఛాన్స్ ఇస్తామని ఆశ చూపించి’ అలాంటి ఫోన్లు చేస్తే ‘ఆపరా బాబూ.. నాకు చాలా పనులు ఉన్నాయి’ అంటూ ఆ ఛాన్స్ అవసరం లేదు అన్నట్టు బదులిస్తున్నాను.కొంతమంది కెరీర్లో ఎదగడానికి కమిట్మెంట్ ఇస్తారు. వాళ్ళ గురించి మనకు అనవసరం’ అంటూ చెప్పుకొచ్చింది మిర్చి మాధవి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mirchi Madhavi

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

8 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

10 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

11 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

12 hours ago

latest news

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

9 hours ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

10 hours ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

11 hours ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version