వైరల్ అవుతున్న ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ ఫోటోషూట్ పిక్స్…!

‘బిగ్ బాస్4’ సీజన్ మొదలై 3వ వారంలోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే షోలో కంటెస్టెంట్ల మధ్య వివాదాలు కూడా చోటు చేసుకోవడం మనం చూస్తూనే వస్తున్నాం. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి … ఈ సీజన్లో హౌస్ లోకి మొదట అడుగుపెట్టిన కంటెస్టెంట్ మోనాల్ గజ్ఙర్ గురించి మాట్లాడుకుందాం. ఈమె హౌస్ లోకి ఎంటర్ అవ్వడమే అందరికీ మంచినీళ్ళు ఇచ్చింది. ఆ తరువాత అయినదానికి కాని దానికి కన్నీళ్లు పెట్టుకుంటూ ఫేమస్ అయ్యింది.

ఇక ఈమె ఎవరు.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు పెద్దగా ఎవ్వరికీ తెలియకపోయి ఉండొచ్చు. మోనాల్ గుజరాత్ కు చెందిన అమ్మాయి. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సుడిగాడు’ చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అటు తరువాత ‘వెన్నెల 1 1/2’, ‘ఒక కాలేజీ స్టోరీ’ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ ‘దేవదాసి’ వంటి తెలుగు సినిమాల్లో నటించింది. అంతేకాదు హిందీ,తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా నటించింది.

ఇదిలా ఉండగా… చూడటానికి ఎంతో గ్లామర్ ఉండటంతో ‘బిగ్ బాస్4’ ద్వారా ఈమె యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. దాంతో ఈమె ఫోటోల కోసం సెర్చ్ లు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మోనాల్ గజ్జర్ కు సంబంధించి మనం ఇప్పటివరకూ చూడని కొన్ని ఫోటోషూట్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus