Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nabha Natesh: నభా నటేశ్‌లో ఈ కళ కూడా ఉంది.. చెయ్యి మ్యాజిక్‌ చేస్తోంది!

Nabha Natesh: నభా నటేశ్‌లో ఈ కళ కూడా ఉంది.. చెయ్యి మ్యాజిక్‌ చేస్తోంది!

  • April 22, 2024 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nabha Natesh: నభా నటేశ్‌లో ఈ కళ కూడా ఉంది.. చెయ్యి మ్యాజిక్‌ చేస్తోంది!

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (iSmart Shankar) సినిమాతో మెరుపులా వచ్చి… మైమరిపించి వరుస ఛాన్స్‌లు కొట్టేసింది నభా నటేశ్‌ (Nabha Natesh) . కుర్ర స్టార్‌ హీరోలకు తగ్గ ఫిగర్‌, బ్యూటీతో మంచి పేరు తెచ్చుకుంటుంది అని అనుకున్నారంతా. అయితే ప్రమాదవశాత్తు గాయాలపాలై సినిమా పరిశ్రమకు దూరమైంది. అయితే ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌ను ప్రారంభిస్తోంది. గత కొన్ని రోజులుగా సినిమా ఛాన్స్‌ల కోసం ప్రయత్నం చేసినా ఆమె ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో తన గురించి కొన్ని విషయాలు చెప్పింది.

నభా నటేశ్‌.. నటనలో, బాడీ లాంగ్వేజ్‌ నేటి తరం కుర్రాళ్లు మెచ్చే అంశాలు చాలానే ఉంటాయి. అంతేకాదు ఆమె అలవోకగా చిత్రాలు గీయగల సృజనశీలి కూడా. తనకు మానసిక ప్రశాంత వచ్చేది కూడా ఆ పెయింటింగ్స్‌ వల్లనే అని చెప్పింది కూడా. బొమ్మలు గీయడం అంటే కళ మాత్రమే కాదు.. నా దృష్టిలో అది ఇబ్బందుల్లో ఒక సాంత్వన లాంటిది. బాధల నుండి ఉపశమనం కలిగించే ఓ సాధనం నా చిత్రలేఖనం అని చెప్పింది. తనకు ఈ కళ థెరపీ లాంటిది అని కూడా తెలిపింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

ఏకాగ్రత పెరగడానికి తనకు చిత్రలేఖనం కళే ఎంతగానో తోడ్పడుతోందని, రంగులతో ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడతానని తెలిపింది. తనకు ఈ ఆసక్తి చిన్నతనంలోనే మొదలైంది అని చెప్పిన నభా… పెయింటింగ్‌తో తన అనుబంధం చిన్నప్పుడే మొదలైందని కూడా చెప్పింది. రకరకాల కళలు నేర్చుకోవాలనే ఉత్సాహం చిన్నతనం నుండే తనకు ఉండేదని, అలా రంగుల పెన్సిళ్లు, బ్రష్‌లు, షీట్లు సేకరించి సొంతంగా ప్రయోగాలు చేసేదానినని తెలిపింది.

ఇప్పుడు అదే ఇష్టమైన వ్యాపకంగా మారిందని చెప్పిన నభా.. పెయింటింగ్‌లో క్రియేటివిటీ, కొత్తదనం కోసం అన్వేషించే గుణం, ఏదో చేయాలనే తపన ఉంటాయి అని చెప్పింది. చార్లీ చాప్లిన్‌, బ్యాట్‌మన్‌ లాంటి పెయింటింగ్స్‌కి మంచి ఆదరణ ఉంది అని అంటుంటారు. సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేసిన ఫొటోలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు నభా ‘డార్లింగ్‌’, ‘స్వయంభూ’ (Swayambhu) తదితర చిత్రాల్లో నటిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nabha Natesh

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

30 mins ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

56 mins ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

2 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

14 hours ago

latest news

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

14 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

16 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

17 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version