Nabha Natesh: నభా నటేష్ థైస్ షో.. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

‘నన్ను దోచుకుందువటే’ … చిత్రం ద్వారా టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ ఆ చిత్రంలో ఈమె పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆ సినిమాలో ఈమె నటనకు మెచ్చి పూరి తన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. రామ్ కు జోడీగా చాందిని అనే పాత్రలో ఇస్మార్ట్ శంకర్ లో నటించింది నభా నటేష్ . ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఈమె (Nabha Natesh)  సక్సెస్ రేటు బాగానే ఉంది కదా అని ఈమెకు బోలెడన్ని ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ అయితే 2022 లో ఈమెకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అందువల్ల ఆ గ్యాప్ ను ఫిల్ చేసే పనిలో ఈమె బిజీ అయ్యింది. నాన్ స్టాప్ గా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. లేటెస్ట్ ఫోటోల్లో థైస్ అందాలు ప్రదర్శిస్తూ హాట్ టాపిక్ గా నిలిచింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus