Nabha Natesh: గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్న నభా నటేష్ .. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Advertisement

నభా నటేష్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు.తొలి సినిమాతోనే ఈ అమ్మాయి … యూత్ కు కలల రాకుమరిగా మారిపోయింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ … చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత రామ్ కు జోడీగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఈమె సక్సెస్ రేటు బాగానే ఉంది కదా అని ఈమెకు బోలెడన్ని ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ అయితే 2022 లో ఈమెకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అందువల్ల ఆ గ్యాప్ ను ఫిల్ చేసే పనిలో ఈమె బిజీ అయ్యింది. నాన్ స్టాప్ గా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus