Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Nadiya: టాలీవుడ్ నటి నదియా లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

Nadiya: టాలీవుడ్ నటి నదియా లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

  • May 13, 2021 / 09:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nadiya: టాలీవుడ్ నటి నదియా లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ‘మిర్చి’ చిత్రంలో ప్రభాస్ కు తల్లిగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది నదియా. అంతకు ముందు ఈమె హీరోయిన్ గా కూడా నటించింది.సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు నటించిన ‘బజారు రౌడీ’ అలాగే ‘ఓ తండ్రి ఓ కొడుకు’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అవి పెద్దగా ఆడలేదు.ఇక 2007 లో విశాల్ హీరోగా వచ్చిన ‘భరణి’ మూవీలో కూడా ఈమె నటించింది కానీ ఆ విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా గుర్తించలేదు.

కానీ 2013లో వచ్చిన ‘మిర్చి’ తోనే బాగా పాపులర్ అయ్యింది. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం నదియా ఇమేజ్ ను మరింతగా పెంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చేలా చేసిందనే చెప్పాలి. అటు తరువాత ఈమె వెంకటేష్ నటించిన ‘దృశ్యం’, నితిన్ – త్రివిక్రమ్ ల ‘అఆ’, రాంచరణ్ ‘బ్రూస్ లీ’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’, కీర్తి సురేష్ నటించిన ‘మిస్ ఇండియా’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. ఇక నదియా ఓ ముస్లిం అన్న సంగతి తెలిసిందే.

అయినప్పటికీ శిరీష్ గోడ్‌బొలె అనే హిందూని పెళ్ళి చేసుకుని లండన్లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు నదియా వయసు 54 ఏళ్లు. అయినప్పటికీ ఈమె చాలా యంగ్ గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది.తాజాగా నదియా ప్రేక్షకులకు రంజాన్ విషెస్ చెబుతూ ఇన్స్టాగ్రామ్లో తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేసింది. వీటిలో ఈమె చాలా అందంగా కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. కరోనాను దృష్టిలో పెట్టుకుని ఇంట్లోనే ప్రశాంతంగా ఈద్ ను జరుపుకోవాలని ఆమె సూచించింది.

View this post on Instagram

A post shared by Nadiya Moidu (@simply.nadiya)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nadiya
  • #Actress Nadiya
  • #Nadiya

Also Read

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

related news

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

trending news

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

5 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

24 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

24 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

24 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

1 day ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

24 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version