Nandita Swetha: హీరోయిన్ నందిత శ్వేత యమ గ్లామరస్ ఫోటోలు వైరల్

కెరీర్ ప్రారంభం నుండీ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో నటిస్తూ వచ్చిన నందిత శ్వేత తన నటనతో తొందరగానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు నందిత శ్వేతని బాగానే ఆదరించారు. అయితే గ్లామర్ పాత్రలు చేయకుండా నెట్టుకురావాలని చూసింది ఈ అమ్మడు. అది ఈమె అన్నదానికి రివర్స్ అయ్యింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’ ‘బ్లఫ్ మాస్టర్’ ప్రేమ కథా చిత్రం 2′ ‘కల్కి’ ‘కపటదారి’ ‘అక్షర’ వంటి చిత్రాల్లో నటించింది.

అవి ఈమెకు (Nandita Swetha) ఆశించిన ఫలితాలను అందించలేదు అనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈమె కూడా గ్లామర్ బాట పట్టింది. ఈ మధ్య కాలంలో నందిత గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూస్తే.. ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus