Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ప్రియుడితో గొడవలు.. మరోసారి ఒంటరైన నయన్..?

ప్రియుడితో గొడవలు.. మరోసారి ఒంటరైన నయన్..?

  • January 6, 2020 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రియుడితో గొడవలు.. మరోసారి ఒంటరైన నయన్..?

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార గతంలో నటుడు శింబు, ప్రభుదేవాలతో డేటింగ్ చేసింది. ప్రభుదేవాని పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ వర్కవుట్ కాలేదు. ఆ సమయంలో ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. దాని నుండి బయట పడడానికి తన దృష్టి మొత్తం సినిమాలపై పెట్టింది. ఆ తరువాత కొంతకాలానికి దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. చాలా కాలంగా ఈ జంట సహజీవనం చేస్తోంది. ఆ విషయాన్ని బయటకి చెప్పనప్పటికీ.. కలిసి టూర్లకి వెళ్లడం, పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడం, క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరి ప్రేమ సంగతి బయటకి తెలిసింది.

Nayanthara got breakup with Vignesh Shivan

అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని టాక్. చాలా రోజులుగా విఘ్నేశ్ ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి చేస్తున్నారు. అదే విషయాన్ని అతడు నయన్ దగ్గర ప్రస్తావించగా.. కొంతకాలం ఆగి ఆ తరువాత చేసుకుందామని సముదాయించిందట. తాజాగా మరోసారి విఘ్నేశ్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. ప్రస్తుతం తను టాప్ హీరోయిన్ గా ఉన్నానని.. ఈ సమయంలో పెళ్లి అంటే అవకాశాలు తగ్గిపోతాయని అతడికి చెప్పగా.. విఘ్నేశ్ కోపగించుకొని వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై తమిళ మీడియా పలు వార్తలు ప్రచురిస్తోంది. ప్రేమ విషయాన్నే బయటకి చెప్పని ఈ జంట గొడవల సంగతులపై మాత్రం ఎందుకు స్పందిస్తుంది..?

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vignesh Shivan
  • #Love
  • #Marrige
  • #nayana
  • #Nayanatara

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

14 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

15 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

16 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

18 hours ago

latest news

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

14 hours ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

15 hours ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

16 hours ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version