Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Nayanthara: క్యాస్టింగ్ కౌచ్ పై నయనతార చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్

Nayanthara: క్యాస్టింగ్ కౌచ్ పై నయనతార చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్

  • January 31, 2023 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: క్యాస్టింగ్ కౌచ్ పై నయనతార చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్

నయనతార.. పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ యాంకర్ గా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె మొదట్లో సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. అవి సక్సెస్ అవ్వడంతో ఈమెకు మెయిన్ హీరోయిన్ ఛాన్స్ లు వచ్చాయి. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే శింబు,ప్రభుదేవా వంటి హీరోలతో ప్రేమాయణం నడిపి.. వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో సినీ కెరీర్ ను కూడా ఈమె నెగ్లెక్ట్ చేసింది.

ఇక నయనతార పని అయిపోయింది అనుకున్న టైంలో విగ్నేష్ శివన్ ఈమె లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన ఇమేజ్ ను హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కు ఎలా వాడుకోవాలో ఆమెకు తెలియజేశాడు. ఆమె లుక్ ను కూడా కంప్లీట్ గా మార్చేశాడు. నయన్ ను తీసేస్తే విగ్నేష్ సినీ పరిశ్రమలో పొడించింది అంటూ ఏమీ లేదు. కానీ నయన్ కెరీర్ ను చక్కదిద్ది.. క్యాష్ చేసుకోవడంలో మాత్రం అతను సక్సెస్ అయ్యాడు.

అప్పటివరకు నయన్ ను తిట్టుకున్న వాళ్ళంతా ఆమెను పొగడడం మొదలుపెట్టారు. వరుస విజయాలు ఆమె సొంతం అయ్యాయి. లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. గతేడాది విగ్నేష్ ను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది నయన్. ఇదిలా ఉండగా.. నయన్ జీవితంలో ఇంకో చీకటి కోణం కూడా ఉందట. అదే క్యాస్టింగ్ కౌచ్ అనుభవం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయన్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ‘సినీ పరిశ్రమలో ఇప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ ఉందో లేదో నాకు తెలీదు.

కానీ నాకు మాత్రం ఆ అనుభవం ఎదురైంది. కెరీర్ ప్రారంభంలో ‘నన్ను కూడా పడుకుంటావా?’ అంటూ నన్ను కమిట్మెంట్ అడిగారు. కానీ నాకు ఇష్టం లేదు అని చెప్పాను. తర్వాత ఇప్పటివరకు నాకు అలాంటి అనుభవం ఎదురైంది లేదు. సో క్యాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తన బట్టి కూడా ఉంటుంది అని నేను నమ్ముతాను’ అంటూ చెప్పుకొచ్చింది నయన్.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Connect
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

16 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

16 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

23 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

24 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 day ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

20 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

22 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

1 day ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version