Neha Shetty: అందాలతో రెచ్చగొడుతున్న నేహా శెట్టి … వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • February 1, 2024 / 05:23 PM IST

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మెహబూబా’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మంగుళూరు బ్యూటీ నేహా శెట్టి. ఆ చిత్రంలో ఓ పాకిస్తానీ అమ్మాయిలా… ఫ్లాష్ బ్యాక్ లో ఇండియాకు చెందిన అమ్మాయిలా .. ఇలా రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో ఆమె చక్కగా నటించి మెప్పించింది.ఆ తర్వాత సందీప్ కిషన్ తో ‘గల్లీ రౌడీ’ మూవీలో కూడా నటించి మెప్పించింది. ఆ సినిమాలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ‘పుట్టెనే ప్రేమ’ అనే పాటలో నేహా శెట్టి పలికించిన హావభావాలు యూత్ ను కట్టిపడేశాయి.

ఇక ‘డిజె టిల్లు’ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈమె ఇమేజ్ పెరిగింది.ఆ రాధిక పాత్రలో చాలా బోల్డ్ గా నటించి మెప్పించింది.ఈమె నటించిన ‘రూల్స్ రంజన్’ ‘బెదురులంక 2012’ వంటి మూవీస్ లో నటించి క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది ఈ బ్యూటీ. ఇక విశ్వక్ సేన్ తో చేసిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈమె (Neha Shetty) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus