Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nirosha: నిరోషా ఇంట్లో చోరీ..ఆభరణాలతో పాటు డాక్యుమెంట్స్ కూడా!

Nirosha: నిరోషా ఇంట్లో చోరీ..ఆభరణాలతో పాటు డాక్యుమెంట్స్ కూడా!

  • September 7, 2023 / 10:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nirosha: నిరోషా ఇంట్లో చోరీ..ఆభరణాలతో పాటు డాక్యుమెంట్స్ కూడా!

ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీల ఇళ్లల్లో పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలో నివాసం ఉంటున్నటువంటి సెలబ్రిటీల ఇళ్లలో వరస దొంగతనాలు జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత కొద్దిరోజుల క్రితం రజినీకాంత్ ఇద్దరు కూతుర్లు ఇంటిలో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. అదేవిధంగా నటి శోభన ఇంట్లో కూడా దొంగతనం జరగడంతో ఈ సెలబ్రిటీలందరూ కూడా పోలీసులను ఆశ్రయించారు.వీరందరీ ఇళ్లల్లోనూ వీరి పని మనుషులే దొంగతనానికి పాల్పడ్డారంటూ పోలీసు విచారణలో బయటపడింది

అయితే ఈ విషయం మర్చిపోకముందే మరొక నటి ఇంట్లో దొంగతనం జరగడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు ఇలా దొంగలు సెలబ్రెటీల ఇళ్లలో టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి నిరోషా ఇంట్లో కూడా దొంగతనం జరిగిందని ఈమె తేనాంపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిరోషా ఇంట్లో దొంగతనం జరగడంతో బంగారు నగలతో పాటు కొన్ని ఆస్తి డాక్యుమెంట్స్ కూడా దొంగతనం చేశారని ఈమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక నిరోష (Nirosha) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈమె ఇంట్లో చోరీకి గురైనటువంటి బంగారు నగల విలువ కొన్ని లక్షలు చేస్తాయని సమాచారం వీటితో పాటు డాక్యుమెంట్స్ కనిపించకపోవడంతో ఈమె కేసు నమోదు చేశారు. ఈ విధంగా నిరోషా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈమె ఇంట్లో దొంగతనం జరిగిందనే విషయం బయటపడింది.

మరి ఇదివరకు సెలబ్రిటీల ఇళ్లల్లో మాదిరి వీరి ఇంట్లో కూడా పని మనుషులు చేతివాటం చూపించారా లేక ఇతరులు ఎవరైనా ఇంట్లోకి చొరబడి ఇలా దొంగతనం చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nirosha

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

7 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

9 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

22 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version