Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తనని ఇష్టపడిన వారి గురించి చెప్పిన నిత్యామీనన్!

తనని ఇష్టపడిన వారి గురించి చెప్పిన నిత్యామీనన్!

  • July 11, 2018 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తనని ఇష్టపడిన వారి గురించి చెప్పిన నిత్యామీనన్!

“అలా మొదలయింది..” సినిమా నుంచి మొన్నటి “అ” చిత్రం వరకు నిత్యా మీనన్ నటనకు వంకలు పెట్టలేము. అందాల ఆరబోత కన్నా అభినయాన్ని నమ్ముకుని విజయాలను సొంతం చేసుకుంటోంది. తనకి నచ్చిన, నప్పిన కథలను ఎంచుకుంటూ దక్షిణాదిలోని ఉత్తమ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆమె ఆసక్తికర సంగతులు చెప్పింది. ప్రేమ గురించి కొన్ని అభిప్రాయాలను వెల్లడించింది. “ప్రేమ అంటే ఎటువంటి నిబంధనలు లేనిది. నాకు స్కూల్లో ఇద్దరు ప్రపోజ్ చేశారు. కానీ నేను ఏంటి..?. ఏం మాట్లాడుతున్నావు..? అలా ఎలా చెప్పగలవు?” అని అన్నాను.

ఆ తర్వాత ఎవరూ దైర్యం చేయలేదు” అని అన్నారు. చిన్నప్పుడు ఏ హీరోపైనా ప్రేమను పెంచుకున్నారా? అంటే అందుకు ఆలోచించకుండానే తమిళ స్టార్ హీరో అర్జున్ పేరు చెప్పారు. ప్రస్తుతం మిమ్మల్ని నిద్ర పోనీయకుండా చేసే ఆలోచన ఏమిటని అడగగా.. “హాలీవుడ్ హీరో లియోనార్డో డి కాప్రియాతో సినిమా చేస్తానని తెలిసినప్పుడు నాకు నిద్ర పట్టదు” అని అన్నారు. ఇంకా తనకి అన్నం పప్పు అంటే చాలా ఇష్టమని, అలాగే తన ఇంట్లో డైనింగ్ రూమ్ లో కూర్చొని పక్షులను చూడడం మరింత ఇష్టమని నిత్యామీనన్ వెల్లడించింది. ఆమె రెండు  భారీ ప్రాజక్ట్స్ లో భాగమైంది. అవి ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉండడం వల్ల అధికారికంగా ప్రకటించలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nithya Menon
  • #Nithya Menon

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

5 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

11 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

19 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

21 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

7 hours ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

8 hours ago
Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version